Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

  • August 13, 2026 / 12:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

అనుపమ పరమేశ్వరన్‌ రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటి అని అడిగితే.. మొన్నీ మధ్య వరకు ఓ తెలుగు కుర్ర స్టార్‌ హీరో పేరు వినిపించేది. అయితే ఇద్దరూ విడిపోయారు అని తేలిన తర్వాత ఆమె సింగిలే అనుకుంటూ వచ్చారంతా. అయితే ఆమె మళ్లీ రిలేషన్‌లోకి వెళ్లింది అని తేలింది. అంతే కాదు ఆ రిలేషన్‌ కూడా తెగిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? ఏమో ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చింది. తానొక వ్యక్తిని ప్రేమించానని. కానీ నరకం చూశాక అతనికి దూరంగా వచ్చేశాను అని చెప్పింది. దీంతో ఆమె మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Anupama

నిజానికి, అనుపమ ఓ రిలేషన్‌లో ఉందని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఓ యువ హీరోతోనే ఆమె రిలేషన్‌లోకి వెళ్లింది అని కూడా కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అయితే ఆ హీరోకు, ఈమెకు మధ్యలో వయసులో గ్యాప్‌ ఎక్కువగా ఉండటంతో ఇది నిజం కాదేమో అని కూడా అనుకున్నారు. అయితే అదే నిజం అనిపించేలా ఆమె ప్రస్తుతం మాటలు ఉన్నాయి. మన పార్ట్నర్ పక్కన ఉంటే ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తాం. కానీ నేను బంధంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భయం, ఆందోళనతో గడిపేదాన్ని అని చెప్పింది.

Anupama Parameswaran about her toxic relation

నేను రెండేళ్లుగా నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనుభవించాను. నేను ఆ వ్యక్తి పేరు చెప్పాలని అనుకోవడం లేదు. కొంతమంది ప్రారంభంలో మనపై ఎంతో ప్రేమను కురిపిస్తారు. జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకడం నిజమేనా, ఇది కలలా ఉంది అనిపిస్తుంది. కానీ, మరుసటి రోజు అదే వ్యక్తి క్రూరంగా ప్రవర్తిస్తాడు. తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తాడు. ఆ తర్వాత రోజు మళ్లీ క్షమాపణ కోరుతూ.. మరోపసారి అలా చేయనని ప్రామిస్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుంది అంటూ తన రిలేషన్‌ గురించి చెప్పింది.

అయితే ఇదంతా తనను సినిమాల నుండి తప్పించి.. పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిసింది. ఈ విషయం అర్థమయ్యే ఎంగేజ్మెంట్ వాయిదా వేస్తూ వచ్చాను. ఒత్తిడి నుండి బయటపడేందుకు మందులు కూడా వాడాను. ఈ క్రమంలో ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్ కూడా రాలేకపోయాను. ఒక దశలో సినిమాలు కూడా వదులుకున్నాను. నా ఫ్రెండ్స్‌కు దూరమయ్యాను. ఎవరైనా నన్ను ప్రేమగా పలకరిస్తే ఏడ్చేసే పరిస్థితిలోకి వచ్చాను. ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఓ రోజు రెమోలా, మరో రోజు అపరిచితుడులా మారిపోతుంటాడు అని చెప్పింది అనుపమ.

‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version