ఏ ముహూర్తాన ‘సైజ్ జీరో’ అనే సినిమా చేసిందో అప్పటి నుండి అనుష్క చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది.ఆ పాత్ర కోసం చాలా బరువు పెరిగింది. వి.ఎఫ్.ఎక్స్ తో మేనేజ్ చేయొచ్చు అని దర్శకుడు చెప్పినా సరే వినకుండా.. ఆ పాత్ర తనకు బాగా నచ్చింది అని భావించి బరువు పెరిగింది. ఆ తర్వాత నుండి ఆమె తగ్గాలన్నా తగ్గలేకపోతుంది. బరువు తగ్గే ప్రాసెస్ లో గతంలో కొంతమంది నటీమణులు సర్జరీలను నమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.
కానీ అనుష్క మాత్రమే ఆ భయాలు ఏమీ పెట్టుకోకుండా సర్జరీలు చేయించుకుంటుంది. యూవీ క్రియేషన్స్ లో చేస్తున్న ఓ మూవీ కోసం ఈమె సన్నబడాల్సి వచ్చింది. అందుకోసం రెండు సర్జరీలు చేయించుకుంది. కానీ అవి రెండూ ఫెయిల్ అయ్యాయి. దీంతో అనుష్క ఎలా ఉందో అలాగే షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్. అయితే షూటింగ్ కు కొంచెం బ్రేక్ రావడంతో ఇప్పుడు ఇంకా బరువు పెరిగింది అనుష్క. శివరాత్రి రోజున అనుష్క కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని ఓ శివాలయానికి వెళ్ళింది అనుష్క.
దీనికి సంబంధించిన వీడియోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ముఖ్యంగా అభిమానులు అయితే ‘ఏడుపొక్కటే తక్కువ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం శరీరాకృతి మాత్రమే కాదు అనుష్క ఫేస్ లో కూడా చాలా ఘోరమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అనుష్క లేటెస్ట్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?