Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఆ వార్తల్లో నిజం లేదంటున్న అనుష్క..!

ఆ వార్తల్లో నిజం లేదంటున్న అనుష్క..!

  • June 27, 2019 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ వార్తల్లో నిజం లేదంటున్న అనుష్క..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ డైరెక్షన్లో ‘సైలెన్స్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ‘సై రా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ చిత్రం షూటింగ్లో గాయపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుష్క కాలికి గాయమైందని.. అందుకే ఆమె నడవలేని పరిస్థితిలో ఉందని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ప్రచారం జరిగింది.

anushka-shetty-responds-rumors1

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ వార్తల పై తాజాగా అనుష్క తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ” నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సియాటిల్ లో సంతోషంగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తన పై వచ్చిన రూమర్లన్నిటికీ ఈ విధంగా చెక్ పెట్టింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amit Trivedi
  • #Amitabh Bachchan
  • #Anjali
  • #Anushka
  • #Chiranjeevi

Also Read

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

related news

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Anushka: తమన్నా సంగతి ఓకే.. అనుష్క రాకపోవడానికి కారణం అదేనా..!

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

trending news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

19 hours ago
Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

21 hours ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

1 day ago
Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

2 days ago
Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

2 days ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

2 days ago
Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version