Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాధ నుంచి బయట పడటానికి అనుష్క పాటించే చిట్కా ఇది

బాధ నుంచి బయట పడటానికి అనుష్క పాటించే చిట్కా ఇది

  • June 27, 2018 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాధ నుంచి బయట పడటానికి అనుష్క పాటించే చిట్కా ఇది

సామాన్యులకు అయినా, సెలబ్రిటీలకు అయినా సమస్యలు కామన్. కష్టాలు, బాధలు అప్పుడప్పుడు పలకరిస్తుంటాయి. అలాంటి సమయంలో మానసికంగా కుంగిపోవద్దని స్వీటీ అనుష్క చెప్పింది. సినీ జీవితంలో అనేక విజయాలకు, కొన్ని అపజయాలను చూసిన ఈ బ్యూటీ మానసిక సంఘర్షణ, ఒత్తిడితో బాధ పడుతుంటే.. దాని నుంచి బయటికి రావడానికి మంచి చిట్కా చెబుతోంది. ‘‘నాకొచ్చిన సమస్యే చాలా పెద్దది అనేది అందరి భావన. చిన్న చిన్న ఇబ్బందుల్ని భూతద్దంలో చూస్తుంటారు. ఒక్కసారి అందులోంచి బయటకు రండి. చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల సమస్యల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఓ అయిదుగురికి సహాయం చేయండి. సహాయం అంటే డబ్బులే కానక్కర్లేదు. ఒక్కోసారి మంచి మాట చెప్పడం కూడా గొప్ప విషయమే.

చుట్టుపక్కల ఉన్న వాళ్ల బాధలు వినండి. మీదెంత చిన్న సమస్యో అర్థం అవుతుంది. నేను పాటించే చిట్కా ఇదే. నాకెప్పుడైనా ఒత్తిడి అనిపిస్తే… ఎవరికో ఒకరికి సహాయం చేస్తుంటాను. లేదంటే.. వాళ్ల సమస్యల్ని అడిగి తెలుసుకుంటాను. వాటితో పోలిస్తే నా ఒత్తిడి చాలా చిన్నదనిపిస్తుంది’’ అని అనుష్క సొంత అనుభవాన్ని అభిమానులకు చెప్పింది. భాగమతి తర్వాత అనుష్క రెండు చిత్రాలకు సైన్ చేసింది. తెలుగులో సైలెన్స్ అనే సినిమా చేయనుండగా.. తమిళంలో గౌతం మీనన్ డైరక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెలుతాయో ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Interview
  • #Anushka Movies
  • #Anushka New Movie

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version