Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Anushka Shetty: అనుష్క తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నారా..?

Anushka Shetty: అనుష్క తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నారా..?

  • April 29, 2021 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Shetty: అనుష్క తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నారా..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్న అనుష్క పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న అనుష్క గతంలో ఒక టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నారని ఆ హీరోనే అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ హీరో తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని అనుష్క స్పష్టతనిచ్చారు. అయితే తాజాగా అనుష్క దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారని ఆ వ్యాపారవేత్త తనకంటే చిన్నవాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత అనుష్క పెళ్లి జరగనుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే అనుష్క స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. గతంలో కూడా అనుష్క పెళ్లికి సంబంధించి ప్రచారం జరిగినా ఆ వార్తలు చివరకు నిజం కాదని తేలిన సంగతి తెలిసిందే. పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తలపై అనుష్క ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Anushka Shetty to marry Indian cricketer1

గతేడాది కాజల్ అగర్వాల్ పెళ్లి జరగగా అనుష్క ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. మరోవైపు అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. కరోనా నిబంధనల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండగా ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

related news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

3 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

4 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

4 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

4 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

7 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

8 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version