Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అనుష్కను ఎవరూ గుర్తుపట్టలేదా?

అనుష్కను ఎవరూ గుర్తుపట్టలేదా?

  • December 10, 2020 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్కను ఎవరూ గుర్తుపట్టలేదా?

స్టార్‌ హీరోయిన్‌ అనుష్కకు దైవభక్తి ఎక్కువనే విషయం మనకు తెలిసిందే. వీలుచిక్కినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి వస్తుంటుంది. గతంలో ఆమె పూజలు నిర్వహించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్‌ అయ్యాయి. తాజాగా మరోసారి అనుష్క దేవాలయ పర్యటన ఆసక్తి రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాంతంలో బుధవారం అనుష్క ప్రత్యక్షమైంది. ఎందుకు వచ్చింది, ఏం చేసింది అంటూ అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ అనుష్క అక్కడకు ఎందుకు వెళ్లిందంటే?

అనుష్క బుధవారం పోలవరం పంచాయతి పరిధిలోని పురుషోత్తపట్నంలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించింది. ఆమె దేవాలయానికి వెళ్లిన వరకు ఈ విషయం ఎవరికీ తెలియలేదు. పడవలో నది దాటుతున్న సమయంలో అనుష్క ముఖానికి చేతి రుమాలు కట్టుకోవడం వల్ల పెద్దగా ఎవరూ గుర్తు పట్టలేకపోయారట. గుర్తుపట్టిన ఆ కొందరు తీసిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అనుష్క దేవాలయానికి వెళ్లిన సమయంలో ఆమెతోపాటు డిజైనర్‌ ప్రశాంతి తిపిర్నేని ఉన్నారు. పడవ ప్రయాణం సమయంలో అనుష్క పరిసర ప్రాంతాల్ని ఫొటోలు తీస్తూ కనిపించింది.

దేవాలయంలో పూజలు చేశాక అనుష్క పడవలో ప్రయాణిస్తూ కోనసీమ అందాలు వీక్షించిందని చెబుతున్నారు. ఈ సమయంలో కూడా ఎవరూ గుర్తుపట్టకుండా మాస్కు మెయింటైన్‌ చేసి ఉంటుంది మరి. లేకపోతే గుర్తుపట్టి ఫొటోలు దిగేవారు కదా. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. అనుష్క ఆ దేవాలయానికే ఎందుకు వెళ్లింది అని. అనుష్కకు భక్తి ఎక్కువని తెలుసు కాని, ఎక్కడో మంగుళూరు నుంచి వచ్చి మరీ పోలవరం లాంటి ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని సందర్శించింది అంటే… ఆ దేవాలయానికి ఏదో మహిమ ఉండి ఉంటుంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

21 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

37 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

2 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

4 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

2 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

3 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

4 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version