Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi August 11th: కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి వారిని దారుణంగా అవమానించిన అపర్ణ!

Brahmamudi August 11th: కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి వారిని దారుణంగా అవమానించిన అపర్ణ!

  • August 11, 2023 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 11th: కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి వారిని దారుణంగా అవమానించిన అపర్ణ!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు తాను చేసిన పనిని తెలియజేస్తుంది. మీరు తాను చేసిన పనిని ఏదో తప్పుగా చూపించారు అక్కడ నాకు తప్పు ఏమీ కనిపించలేదు అని మాట్లాడుతుంది.మీరు దుగ్గిరాల వారి ఇంటి కోడలే కదా మీరు మట్టి పిసుకుతున్నది నిజమే కదా అని ఒక జర్నలిస్టు అడగడంతో నిజమేకానీ మీరు అత్తింట్లో అగచాటు కన్నీటి కష్టాలు అంటూ ఏవేవో వార్తలు రాశారు అంటూ కావ్య మీడియాపై మండిపడుతుంది.

అవన్నీ మీకేం తెలుసని ఇలా వార్తలు రాశారు అంటుంది. ఇప్పుడు మీరు జర్నలిస్టుగా ఉద్యోగం చేస్తున్నారు మీ ఇంట్లో కష్టాలు ఉండడం వల్ల చేస్తున్నారా అంటూ ప్రశ్నించగా ఇది మాకు ఫ్యాషన్ అంటూ ఒక జర్నలిస్టు సమాధానం చెబుతారు. అలాగే నాకు కూడా ఫ్యాషన్ ఉంటుంది కదా దానిని మార్కెట్ వాళ్లు ఎవరు కాదనలేదని దుగ్గిరాల వారి కుటుంబ సభ్యులు కోడళ్ళకుఎంతో విలువ ఇస్తారో అంటూ మీడియాతో మాట్లాడి ముగిస్తుంది ఇలా కావ్య మీడియాతో మాట్లాడటంతో రుద్రాణి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అని వెటకారంగా మాట్లాడటంతో ధాన్యలక్ష్మి తను మన ఫ్యామిలీ గురించి గొప్పగానే చెప్పింది కదా అంటూ కావ్యకి సపోర్ట్ చేస్తుంది.

అయితే శుభాష్ మాత్రం ఒక మాట మనతో చెప్పి చేయాల్సింది అనడంతో స్వప్న పుట్టింట్లో కూడా అంతే తను ఎవరికి ఏమి చెప్పి చేయదు అంటూ తన చెల్లిపై లేనిపోని మాటలు చెబుతూ అందరి ముందు దోషిని చేస్తుంది. మరోవైపు రాహుల్ దీనిని అవకాశంగా తీసుకొని ఒక మీడియా వ్యక్తికి ఈ వీడియోని పంపించి దీనిని రాజ్ కిచూపించి అచ్చం నేను చెప్పినట్టే చెప్పు అని తనకు చెబుతారు. దాంతో ఆ వ్యక్తి రాజ్ వద్దకు వెళ్లి మీ భార్యను మీరు చాలా కంట్రోల్ లో పెట్టారు సర్ అచ్చం మీరు చెప్పమన్నట్టే చెప్పారు అంతా అంటూ ఆ వ్యక్తి చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా కోపంతో ఆవేశపడతారు.

మరోవైపు రాహుల్ రాజ్ వద్దకు వెళ్లి కావ్య పై లేనిపోనివి చెప్పడమే కాకుండా కావ్య నీ కాళ్ల వద్దకు రావాలి అంటే ముందు ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే అన్ని సర్దుకుంటాయి అంటూ ఆ కాంట్రాక్ట్ వారికి దక్కకుండా చేసేలా ప్లాన్ చేస్తాడు. మరోవైపు అపర్ణ కనకం ఇంటికి వెళ్లి కనకం దంపతులను నిలదీస్తుంది మీ అమ్మాయి అక్కడ మా కుటుంబ పరువు పోయేలా చేస్తుంది. అందుకే నేను మొదట్లోనే పుట్టింటి రాకపోకలు వద్దని చెప్పాను అంటూ అపర్ణ మాట్లాడటంతో మీరు ఒప్పుకుంటేనే తాను ఇక్కడికి వచ్చానని కావ్య మాతో చెప్పిందని కృష్ణమూర్తి అంటారు.

అలా ఎవరైనా చెబుతారా అయినా మీకు మాత్రం బుద్ధి లేదా ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మేము తీసుకొని డబ్బు మీకు ఇస్తామని కదా మీ ప్లాన్ అంటూ వారిని దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతారు.ఇలా జరుగుతాయని నేను వద్దని చెప్పగా మీ అమ్మాయి అల్లుని కూడా తీసుకొని పుట్టింటికి వచ్చింది అంటూ కృష్ణమూర్తి కనకం దంపతుల పట్ల దారుణంగా మాట్లాడుతూ వారిని అవమాన పరుస్తుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version