‘అరణ్య’ కలెక్షన్స్: ఈ మాత్రం సరిపోదు ‘అరణ్య’!

రానా దగ్గుబాటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్‌ ఇంటర్‌నేషనల్’‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి26న విడుదల అయ్యింది. మొదటిరోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాకే లభించింది. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.కానీ రెండో రోజు దారుణంగా పడిపోయాయి.

ఇక ఈ చిత్రం 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం   0.70 cr
సీడెడ్   0.29 cr
ఉత్తరాంధ్ర   0.30 cr
ఈస్ట్   0.15 cr
వెస్ట్   0.13 cr
గుంటూరు   0.27 cr
కృష్ణా   0.13 cr
నెల్లూరు   0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   2.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.90 cr
ఓవర్సీస్   0.14 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   3.09 cr

‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ చిత్రం 16కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. రెండు రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం 3.09కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు 12.91కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట.

Click Here To Read Movie Review

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus