Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.3 – హీరో అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.3 – హీరో అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

  • August 1, 2024 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.3 – హీరో అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.3 – హీరో అశ్విన్ బాబు బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు.

ఆగష్టు 1, అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా, చిత్ర యూనిట్ అశ్విన్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అదిరిపోయింది, సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ఈ చిత్రంలో అశ్విన్ బాబు కి జోడిగా రియా సుమన్ నటిస్తుండగా అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్, కొడయ్ కేనాల్ ల్లో 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.

ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, విప్లవ్ నైషదం ఎడిటర్. సురేష్ ( బేబీ సురేష్ ) ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు: అశ్విన్ బాబు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ

సాంకేతిక నిపుణులు :
స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : మామిడాల ఎం. ఆర్. కృష్ణ
నిర్మాత : T. గణపతి రెడ్డి’
లైన్ ప్రొడ్యూసర్ : T. బద్రి నాధ్ రెడ్డి
బ్యానర్ : అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్
డీవోపీ : ఎం. ఎన్ బాల్ రెడ్డి,
మ్యూజిక్ : గౌర హరి
ఎడిటర్ : విప్లవ్ నైషదం,
ఫైట్స్ : పృథ్వి,
ఆర్ట్ : సురేష్ ( బేబీ సురేష్ )
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దుర్గేష్
కో – డైరెక్టర్ : U. కృష్ణ కిషోర్
పీఆర్వో : తేజస్వి సజ్జా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwin Babu

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

2 hours ago

3 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

5 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

6 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

7 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version