Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైజయంతీ మూవీస్ సినిమా ఇదే

మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైజయంతీ మూవీస్ సినిమా ఇదే

  • May 14, 2018 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైజయంతీ మూవీస్ సినిమా ఇదే

సీనియర్ ఎన్టీయార్, ఏయన్నార్, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీయార్ వంటి హీరోలందరితోనే వరుస సినిమాలు రూపొందించి.. అదే జోరులో “శక్తి” అనే సినిమా రూపొందించి దారుణంగా దెబ్బ తిన్న అశ్వినీదత్.. ఆ తర్వాత తన కుమార్తెలు స్థాపించిన “స్వప్న సినిమా” బ్యానర్ లో “బాణం, ఓం శాంతి, సారోచ్చారు” లాంటి ఫ్లాప్ మూవీస్ తీసి ఇంకాస్త నష్టపోయాడు. దాంతో కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగానే ఉన్నారు అశ్వినీదత్. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “మహానటి”తో నిర్మాతగా బౌన్స్ బ్యాక్ అయ్యారు.

“మహానటి” అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ అశ్వినీదత్ కు ప్రౌడ్ కమ్ బ్యాక్ ఫిలిమ్ గా నిలిచింది. ఆల్రెడీ నాని-నాగార్జున కాంబో మూవీ, మహేష్ బాబు 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న అశ్వినీదత్ తన బ్యానర్ లో “కంత్రీ” లాంటి యావరేజ్ ఫిలిమ్, “శక్తి” లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఎన్టీయార్ తోనే మరో సినిమా చేసేందుకు అశ్వినీదత్ సన్నద్ధమవుతున్నారు. దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటించనప్పటికీ.. ఎన్టీయార్ 30వ సినిమాగా ఈ చిత్రం మొదలవ్వబోతోందట. ఈ విషయాన్ని అశ్వినీదత్ స్వయంగా ప్రకటించడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt with NTR Movie
  • #Kantri Movie
  • #Mahanati Movie
  • #NTR
  • #Shakti

Also Read

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

13 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

2 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

17 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

1 day ago

latest news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

59 mins ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

22 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

23 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version