Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తల్లయిన సీనియర్ హీరోయిన్!

తల్లయిన సీనియర్ హీరోయిన్!

  • October 25, 2017 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తల్లయిన సీనియర్ హీరోయిన్!

“అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అసిన్ ను ఎవరు మర్చిపోతారు చెప్పండి. ఆ తర్వాత “శివమణి, గజిని, ఘర్షణ, అన్నవరం” లాంటి సూపర్ హిట్ సీనిమాల్లో నటించిన అసిన్ ఆ తర్వాత బాలీవుడ్ పయనమై అక్కడ కూడా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోస్ తో కలిసి నటించింది. అయితే.. కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉండగా.. తన సహనటుడు మరియు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన స్నేహితుడు మరియు వ్యాపారవేత్త అయిన రాహుల్ శర్మాతో అసిన్ కు దగ్గరుండి మరీ స్నేహబంధం కుదర్చడమే కాక పెళ్లి కూడా చేశాడు. మైక్రోమ్యాక్స్ కంపెనీ సి.ఈ.ఓ అయిన రాహుల్ శర్మతో అసిన్ వివాహం 2016లో జరిగింది.

నిన్న సాయంత్రం (అక్టోబర్ 24) అసిన్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది అక్షయ్ కుమారే. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తిపలికిన అసిన్ వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. ఎలాగూ పాప పుట్టేసింది కాబట్టి, ఇప్పటివరకూ భార్య పొజిషన్ ను ఎంజాయ్ చేసిన అసిన్ ఇకనుంచి మాతృత్వాన్ని కూడా అనుభవించి.. మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.Asin, Asin Thottumkal, Rahul Sharma, Akshay Kumar

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Asin
  • #Asin Thottumkal
  • #Rahul Sharma

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

2 hours ago

15 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

15 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

16 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

17 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version