Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • October 8, 2026 / 05:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

‘రాకా’ సినిమా కథేంటి, సినిమాలో నటిస్తోంది ఎవరు, సినిమా ఎప్పుడు వస్తుంది.. ఇలాంటి విషయాల కోసం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌తోపాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి టీమ్‌ ఏమీ చెప్పడం లేదు. కానీ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు మాత్రం చాలా చెబుతున్నారు. అలా మరో విషయం చెప్పుకొచ్చారు సినిమా దర్శకుడు అట్లీ. ఇటీవల తనకు, ‘రాకా’ సినిమా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌కి ఏం జరిగిందో చెప్పారు.

Atlee – Sai Abhyankar

ఆయన చెప్పిన మాటల క్లైమాక్స్‌ విన్నాక అభ్యంకర్‌ సత్తా ఏంటో తెలుస్తుంది. అంతకుముందు ఆయన చెప్పిన మాటలు చూస్తే.. ముఖాలను గుర్తుపట్టకపోతే విదేశాల్లో ఏం అవుతోంది అని అర్థమవుతోంది. ‘రాకా’ సినిమా సంగీతం కోసం లండన్‌లోని అబ్బే రోడ్‌ స్టూడియోస్‌కి వెళ్లారట. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత సంగత దర్శకులు, మ్యుజీషియన్స్‌ పని చేశారు. వాళ్లు ‘అవతార్‌’ లాంటి సినిమా కోసం హాన్స్‌ జిమ్మర్‌కి పని చేసినవారు. దీని బట్టి ఆ స్టూడియో ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు.

ఇక అక్కడకి అట్లీ, అభ్యంకర్‌ వెళ్లినప్పుడు ఏం జరిగిందంటే.. వాళ్లు తీసుకెళ్లిన మ్యూజిక్‌ నోట్స్‌ ఇచ్చాక అక్కడ సిబ్బంది వారిని బయటనే కూర్చోమన్నారట. దాంతో ఇద్దరూ బయటే ఉండిపోయారట. కాసేపటికి తాము కూడా వెళ్లి మ్యూజిక్‌ కంపోజిషన్‌ చూడొచ్చా అని అడిగితే.. కాసేపటికి సిబ్బంది అంగీకరించారట. అలా లోపలకు వెళ్లి చూశారట. మొత్తం కంపోజిషన్‌ అయిపోయాక.. ఆ నోట్స్‌ సిద్ధం చేసింది సాయి అభ్యంకర్‌ అని తెలిసి.. మ్యుజీషియన్స్‌ వచ్చి హత్తుకున్నారు. అది తమకు ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచింది అని అట్లీ చెప్పారు.

ఈ లెక్కన ఈ సినిమాకు ప్రఖ్యాత మ్యుజీషియన్స్‌ పని చేశారు అని.. తమ టీమ్‌ టాలెంట్‌ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అని చెప్పకనే చెప్పారు అనిపిస్తోంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రెండు పార్టులుగా తెరకెక్కుతుంది అంటున్న ఈ సినిమా తొలి భాగం 2027లో మరో 2028లో రిలీజ్‌ చేస్తారట.

నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #raakaa
  • #Sai Abhyankar

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

8 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

23 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 hour ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

4 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

20 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version