Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Atlee, Allu Arjun: అట్లీ.. సెల్ఫిష్ డైరెక్టర్‌గా ముద్ర పడిందా?

Atlee, Allu Arjun: అట్లీ.. సెల్ఫిష్ డైరెక్టర్‌గా ముద్ర పడిందా?

  • March 26, 2025 / 01:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee, Allu Arjun: అట్లీ.. సెల్ఫిష్ డైరెక్టర్‌గా ముద్ర పడిందా?

అట్లీ (Atlee Kumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే దుబాయ్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ రూ.170 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్తలు వినిపించాయి. అట్లీ కూడా ఈ సినిమా గురించి పూర్తి ఫోకస్ పెట్టగా, గతంలో ఓకే చేసిన ఇతర ప్రాజెక్టులను పూర్తి విస్మరించినట్టు సమాచారం. మొదటిగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) అట్లీ ఓ సినిమా చేయాల్సి ఉంది.

Atlee, Allu Arjun:

మురాద్ ఖేతాని (Murad Khetani) నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ జనవరిలో సెట్స్ మీదకి రావాల్సి ఉంది. కానీ ‘బేబిజాన్’ (Baby John) ప్లాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరోవైపు షాహిద్ కపూర్‌తో (Shahid Kapoor) కూడా అట్లీ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. ఇద్దరూ కథపై చర్చలు పూర్తిచేసుకున్నప్పటికీ, షాహిద్ డేట్స్ సెట్ కాకుండా పోవడం, ‘దేవా’ (Deva) మూవీ ఫెయిల్యూర్ కావడంతో ఆ సినిమా కూడా ఫ్రీజ్ అయిపోయింది. అంతేకాదు, ప్రముఖ బిజినెస్‌మెన్ సునీల్ శెట్టి అల్లుడు వీర్ పహారియాతో అట్లీ ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

Tamil Star Hero Sivakarthikeyan in Talks For Allu Arjun Atlee Combo Movie (1)

తన భార్య నిర్మాణంలో చేయాల్సిన ఆ సినిమా కూడా బన్నీ సినిమా ఫైనల్ అయిన తర్వాత పూర్తిగా పట్టించుకోకుండా అట్లీ వదిలేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఇండస్ట్రీలో ‘‘అట్లీ బన్నీ కోసమే మిగతా హీరోల్ని పక్కన పెట్టేశాడా?’’ అనే కామెంట్స్ కు దారితీస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లీ పూర్తిగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌కే అంకితమవుతున్నాడు. బన్నీ క్రేజ్, మార్కెట్ పరంగా భారీ లెవెల్‌లో ఉండడం, తక్కువ సమయంలో ఎక్కువ హైప్ క్రియేట్ చేయగలడన్న విశ్వాసంతో అట్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

Heroine Fixed For Allu Arjun, Atlee Movie

కానీ గతంలో చెప్పిన మాటల్ని నిలబెట్టుకోకపోవడంతో ఆయనపై ‘‘సెల్ఫిష్ డైరెక్టర్’’ అన్న ముద్ర పడే ప్రమాదం ఉంది. అట్లీ టాలెంట్ గురించి ఎవరికీ సందేహం లేదు. కానీ తన ప్రాధాన్యతలు ఎంత వరకూ బిజినెస్ పరంగా తీసుకోవచ్చో, ఇమేజ్ పరంగా ఎలా ప్రభావం చూపుతుందో అన్నదే ఇప్పుడు ప్రశ్న. బన్నీతో సినిమా ఖచ్చితంగా హై ఎక్స్‌పెక్టేషన్‌పై ఉందనడంలో సందేహం లేదు. కానీ ఓ దర్శకుడిగా కమిట్ అయిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టడం, మిగతా నటులను నిరుత్సాహపర్చడం వర్కౌట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం.

కయాడు విషయంలో మళ్ళీ మాట మార్చారుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar
  • #Vijay Sethupathi

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

6 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version