Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Atlee, Allu Arjun: అట్లీ ఆ రేంజ్ లో పారితోషికం పెంచారా.. లాభాల్లో వాటా కూడా ఇవ్వాలా?

Atlee, Allu Arjun: అట్లీ ఆ రేంజ్ లో పారితోషికం పెంచారా.. లాభాల్లో వాటా కూడా ఇవ్వాలా?

  • March 11, 2024 / 11:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee, Allu Arjun: అట్లీ ఆ రేంజ్ లో పారితోషికం పెంచారా.. లాభాల్లో వాటా కూడా ఇవ్వాలా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ రెమ్యునరేషన్ పరంగా సైతం టాప్ లో ఉన్నారు. బన్నీ పారితోషికం 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బన్నీ తర్వాత మూవీ అట్లీ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు అట్లీ 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

ఈ సినిమాకు అట్లీ (Atlee) రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అట్లీ బన్నీ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. జవాన్ తర్వాత అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. జవాన్ (Jawan) సినిమాకు తీసుకున్న పారితోషికంతో పోల్చి చూస్తే అట్లీ పారితోషికం భారీ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు కానుందని భోగట్టా.

బన్నీ అట్లీ కాంబోలో సినిమా తెరకెక్కితే తమిళంలో కూడా ఈ సినిమా అంచనాలను మించి హిట్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అద్భుతమైన మెసేజ్ తో కూడిన స్క్రిప్ట్ ను అట్లీ బన్నీ కొరకు సిద్ధం చేసినట్టు భోగట్టా. బన్నీ అట్లీ కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్ ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తో కెరీర్ పరంగా ఎన్నో మెట్లు పైకి ఎక్కే అవకాశాలే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే ఇతర సౌత్ భాషల్లో సైతం బన్నీ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee

Also Read

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

40 seconds ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

1 hour ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

1 hour ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

2 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

3 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

24 mins ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

2 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

4 hours ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

5 hours ago
Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version