Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Avatar2 OTT: అవతార్ 2 ఓటీటీ డీటెయిల్స్ ఇవే…ఓటీటీ రైట్స్ కొన్న ప్రముఖ సంస్థ!

Avatar2 OTT: అవతార్ 2 ఓటీటీ డీటెయిల్స్ ఇవే…ఓటీటీ రైట్స్ కొన్న ప్రముఖ సంస్థ!

  • December 23, 2022 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2 OTT: అవతార్ 2 ఓటీటీ డీటెయిల్స్ ఇవే…ఓటీటీ రైట్స్ కొన్న ప్రముఖ సంస్థ!

అవతార్ 2 ద వే ఆఫ్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని థియేటర్లకి రప్పిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదలై ప్రేక్షకులను సందడి చేస్తోంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ డిసెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను అందుకుంది.

2009వ సంవత్సరంలో విడుదలైన అవతార్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అవతార్ 2 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్ గా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిసెంబర్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై సంచలనాలను సృష్టిస్తుంది.

అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అత్యంత భారీ ధరలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమా 3D, 4DX టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా టికెట్ ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాలంటే సామాన్య ప్రజలకు భారమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదలైన రోజు నుంచి 234 రోజుల తర్వాతనే ఓటీటీలో ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు ఇన్ని రోజులపాటు ఎదురుచూడాల్సిందేనని తెలుస్తోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar2
  • #James Cameron
  • #Sam Worthington
  • #Sigourney Weaver
  • #Stephen Lang

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

24 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

58 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 hour ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version