Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » B Gopal, Balakrishna: ఆ దర్శకునికి బాలకృష్ణ ఓకే చెబుతారా?

B Gopal, Balakrishna: ఆ దర్శకునికి బాలకృష్ణ ఓకే చెబుతారా?

  • October 7, 2021 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

B Gopal, Balakrishna: ఆ దర్శకునికి బాలకృష్ణ ఓకే చెబుతారా?

నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఒక ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. త్వరలోనే బాలకృష్ణతో మరో సినిమాను తెరకెక్కిస్తానని బి.గోపాల్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణతో తెరకెక్కించే సినిమాకు సంబంధించి సరైన కథ కోసం వెతుకుతున్నామని బి.గోపాల్ తెలిపారు. ఇప్పటికే తాను కొన్ని కథలను విన్నానని అయితే విన్న కథలలో ఏ కథను ఫైనల్ చేయలేదని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.

అతి త్వరలో కథకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటానని బి.గోపాల్ వెల్లడించారు. బి.గోపాల్ బాలకృష్ణతో తెరకెక్కించే సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రానుందని సమాచారం. గోపీచంద్ బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడి రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బి.గోపాల్ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం ఫామ్ లో ఉన్న దర్శకులకు మాత్రమే ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు.

బి.గోపాల్ కు బాలకృష్ణ ఛాన్స్ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బాలయ్య బి.గోపాల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. బాలయ్య నటించిన అఖండ దీపావళి కానుకగా రిలీజ్ కానుండగా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. Gopal
  • #Balakrishna
  • #balayya

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

23 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

24 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

34 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version