Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాహుబలి వల్ల శంకర్ కి ప్రెషర్ ఎక్కువయ్యింది!

బాహుబలి వల్ల శంకర్ కి ప్రెషర్ ఎక్కువయ్యింది!

  • April 29, 2017 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి వల్ల శంకర్ కి ప్రెషర్ ఎక్కువయ్యింది!

సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ ఎవరు అని ఒక చిన్న క్విజ్ పోటీ పెడితే ఆ పోటీలో ఖచ్చితంగా మన ప్రముఖ తమిళ దర్శకుడు ‘శంకర్’ పేరు తప్పకుండా ఉంటుంది. అయితే అదే క్రమంలో చాలా కాస్ట్లీ డైరెక్టర్ గా ఉండే శంకర్ వరుస హిట్స్ తో దూసుకుపోతూ ఇక తనకి తిరుగు లేదు అని అనుకున్నాడు. అయితే అదే క్రమంలో హింది సినిమా అయినటువంటి ‘త్రీ ఈడియాట్స్’ ని సైతం డబ్బింగ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు…వెనుతిరిగి చూస్ అవకాశం లేకుండా దుసుకుపోతున్న శంకర్ కి భారీ ట్విష్ట్ ఇచ్చిన సినిమా విక్రమ్ ఐ…ఒక పక్క సినిమా పై పెరిగిన క్రేజ్, మరో పక్క ఆ సినిమాలో విక్రమ్ పాత్రలు అన్నీ వెరసి శంకర్ ఒక వండర్ క్రియేట్ చేస్తున్నాడు అనుకున్నారు అందరు అయితే శంకర్ మాత్రం షరా మామూలుగా ఒక రొటీన్ కమర్షియల్ మూవీనే అందించాడు. అయితే అక్కడ వెనుకబడిన శంకర్ ఇప్పుడు కాస్త ప్రెషర్ ఫీల్ అవుతున్నాడట దానికి కారణం ఏంటి అంటే…నిన్న మొన్నటిదాకా తనకు తిరుగులేదు తనను దాటే దర్శకుడు సౌత్ లో ఎవరు ఉండరు అనుకున్న శంకర్ కు బాహుబలి మొదటి పార్ట్ తోనే సమాధానం చెప్పాడు మన రాజమౌళి.

ఇక రీసెంట్ గా వచ్చిన బాహుబలి-2 కన్ క్లూజన్ తో కూడా మరోసారి తన సత్తాను విశ్వవ్యాప్తం చేశాడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఈ క్రెజే శంకర్ కి ఇబ్బందిగా మారింది…..ఇప్పుడు ఈ క్రెజే శంకర్ రోబో సీక్వల్ మీద విపరీతమైన ప్రెజర్ ను చూపిస్తుంది…. ఇక ప్రస్తుతం రోబో సీక్వల్ గా 2.0 సినిమా తీస్తున్న శంకర్…సూపర్ స్టార్ రజినికాంత్ ను మరోసారి రోబోగా చూపించడానికి సిద్ధమైన శంకర్, సినిమాను చాలా జాగ్రత్తగా తీస్తున్నాడట. రాజమౌళితో పోటీ పడగలిగిన సౌత్ ఇండియన్ డైరక్టర్ శంకర్ అంతకుమించిన సినిమమ తీస్తాడని తమిళ తంబీలు చెబుతున్నారు. మరి బాహుబలి రికార్డులకు శంకర్ రోబో2తో చెక్ పెడతాడేమో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Director Rajamouli
  • #director shankar
  • #Prabhas

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

53 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version