Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘జెడ్’ స్పీడ్ తో దూసుకుపోతున్న జక్కన్న!!!

‘జెడ్’ స్పీడ్ తో దూసుకుపోతున్న జక్కన్న!!!

  • July 14, 2016 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జెడ్’ స్పీడ్ తో దూసుకుపోతున్న జక్కన్న!!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి మన టాలీవుడ్ స్థాయిని అమాంతంగా పెంచేసాడు. తాను తీసిన ప్రతీ సినిమా హిట్ గా నిలిపి ఒక సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాడు. అయితే అదంతా పాత కధ. ఇప్పుడు నడుస్తున్న మ్యాటర్ చూస్తే సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. బాహుబలి సినిమాకు ముందు మన తెలుగు సినిమా మ్యాటర్ కేవలం 50కోట్ల వరకే మాత్రమే ఉండేది.

అంటే దాదాపుగా 50కోట్ల బడ్జెట్ తో సినిమా వచ్చింది అంటే ఆది భారీ సినిమా అని అర్ధం. కానీ బాహుబలి సినిమాని 125కోట్లతో తీసిన రాజమౌళి మన టాలీవుడ్ రేంజ్ ను అమాంతంగా పెంచేసాడు. అయితే అదే క్రమంలో బాహుబలి-1కి చాలా క్రమశిక్షణతో, హద్దులు గీసుకుని పనిచేసాడట మన దర్శక ధీరుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాను చేస్తున్న బాహుబలి-2కి మాత్రం అవేమి లేవంట…హదులన్నీ చెరిపేసి….మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మన జక్కన్న…అందులో భాగంగానే ఈసినిమా తొలి భాగం క్లైమాక్స్‌ కోసం 1000 మంది జూనియర్‌ ఆర్టిస్టులను మాత్రమే వినియోగించిన రాజమౌళి ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌ విషయంలో ఏకంగా 5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులను వినియోగిస్తున్నట్లు టాక్.

ఎలా అయినా..సరే…ఏ విషయంలోనూ రాజీపడకుండా ప్రపంచ స్థాయి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ‘బాహుబలి-2’ క్లైమాక్స్‌ ఉండాలని రాజమౌళి చాల గట్టి పట్టుదల పై ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అంత కష్ట పడుతున్న జక్కన్నకు బాహుబలి-2 ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Prabhas
  • #Rajamouli
  • #Rana

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

3 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

24 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

54 seconds ago
Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

1 hour ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

2 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version