Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

  • November 1, 2025 / 06:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేశారు రాజమౌళి. లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేకుండా తుడిచేశారు. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ కి తర్వాత అనేలా మార్చేశారు. ఇండియన్ సినిమాల్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అంటే ‘బాహుబలి 2’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి కారణం కూడా ‘బాహుబలి’నే..! అలాంటి ‘బాహుబలి’ ని రీ రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Baahubali-The Epic Collections

కాకపోతే ఆడియన్స్ కి ఓ కొత్త ఫీల్ అందించాలి అనే ఉద్దేశం మేరకు ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపేసి ‘బాహుబలి – ది ఎపిక్’ గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల డిమాండ్ మేరకు దీనికి కూడా ప్రీమియర్స్ చేశారు. ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి.

Baahubali The Epic Movie Review and Rating

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.92 cr
సీడెడ్ 0.80 cr
ఆంధ్ర(టోటల్) 2.45 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 8.17 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 4 cr
ఓవర్సీస్ 6 cr
మిగిలిన వెర్షన్లు 4 cr
టోటల్ వరల్డ్ వైడ్ 20.17 కోట్లు (గ్రాస్)

‘బాహుబలి – ది ఎపిక్’ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.20.17 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులందరూ ‘బాహుబలి’ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ ఆల్ టైం రికార్డులు సృష్టిస్తుంది అనే చెప్పాలి.

‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali The Epic
  • #Prabhas
  • #Rajamouli
  • #Rana

Also Read

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

related news

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

trending news

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

49 mins ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

3 days ago

latest news

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

1 hour ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

3 days ago
శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

4 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version