Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Baahubali2: జక్కన్న రేంజ్ ఇదే.. బాహుబలి2 సీన్ ను కాపీ కొట్టారుగా?

Baahubali2: జక్కన్న రేంజ్ ఇదే.. బాహుబలి2 సీన్ ను కాపీ కొట్టారుగా?

  • October 21, 2022 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali2: జక్కన్న రేంజ్ ఇదే.. బాహుబలి2 సీన్ ను కాపీ కొట్టారుగా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి1 ను మించి బాహుబలి2 ప్రేక్షకులను మెప్పించిందనే సంగతి తెలిసిందే. బాహుబలి2 స్క్రీన్ ప్లే ఊహించని విధంగా ఉండటంతో పాటు ప్రభాస్, అనుష్క, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ నటన ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు బాహుబలి2 అంచనాలకు మించి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాహుబలి పాత్రలో ప్రభాస్ “ఆడవాళ్లపై చేయి వేసినప్పుడు నరకాల్సింది వేళ్లని కాదు.. తల” అంటూ చెప్పే డైలాగ్ తో ఉన్న సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఈ సన్నివేశాన్ని కాపీ కొట్టడం గమనార్హం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు ప్రీక్వెల్ గా హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కగా ఈ వెబ్ సిరీస్ లోని ఎనిమిదో ఎపిసోడ్ లో బాహుబలి2 సినిమాలోని తల నరికే సీన్ ను కాపీ కొట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. రాజమౌళి రేంజ్ ఇదీ అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలోని ముఖ్య సన్నివేశాలను ఇతర సినిమాలలో కాపీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాజమౌళిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వివాదాలకు దూరంగా ఉండటం జక్కన్నకు ఒక విధంగా ప్లస్ అవుతోంది. మూడేళ్లకు ఒక సినిమాను జక్కన్న తెరకెక్కిస్తూ ఉండటంతో రాజమౌళి వేగంగా సినిమాలు తీయాలని రాజమౌళి అభిమానులు కోరుకుంటున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Prabhas
  • #Rajamouli

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

24 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

50 mins ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version