Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Baak Collections: ‘బాక్’.. మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Baak Collections: ‘బాక్’.. మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • May 10, 2024 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baak Collections: ‘బాక్’.. మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాఘవ లారెన్స్ ‘ముని’ సిరీస్ తరహాలో తమిళంలో ‘ఆరణ్మనై’ సిరీస్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ సిరీస్..లో భాగంగా ఆల్రెడీ ‘చంద్రకళ’ ‘కళావతి’ (Aranmanai 2) ‘అంతఃపురం'(Aranmanai 3) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘చంద్రకళ’ బాగా ఆడింది. ‘కళావతి’ యావరేజ్ గా ఆడింది. ‘అంతఃపురం’ వచ్చి వెళ్లినట్టు తెలుగు ప్రేక్షకులకి తెలిసుండకపోవచ్చు. అయితే ఆ సిరీస్ లో భాగంగానే ఇప్పుడు నాలుగో మూవీ వచ్చింది. తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) స్పెషల్ సాంగ్ వల్ల ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది.

సుందర్.సి(Sundar. C) డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 03 న రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. తమిళంలో అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో కూడా టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం డౌన్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత.!
  • 2 పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
  • 3 వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!
నైజాం 0.46 cr
సీడెడ్ 0.25 cr
ఆంధ్ర(టోటల్)  0.49 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.20 cr

‘బాక్’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.60 కోట్లు షేర్ ను రాబట్టాలి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఇంతకు మించి ఈ సినిమా నిలబడి కలెక్ట్ చేస్తుందా అనేది ఈ వీకెండ్ తో తేలిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baak
  • #Raashii Khanna
  • #Sundar C
  • #Tamannaah Bhatia

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

7 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

20 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

21 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

22 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version