Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » వారం ముందే వస్తానంటున్న “బాబు బంగారం”

వారం ముందే వస్తానంటున్న “బాబు బంగారం”

  • June 8, 2016 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వారం ముందే వస్తానంటున్న “బాబు బంగారం”

వెంకటేష్ నటిస్తున్న “బాబు బంగారం” టీజర్ మొన్న విడుదలై.. మంచి రెస్పాన్స్ రాబట్టుకొంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తొలుత జూలై 1న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. అదే తేదీకి రాజనీకాంత్ “కబాలి” వస్తుండడంతో, జూలై 29న ఎటువంటి కంగారు లేకుండా సినిమాను విడుదల చేద్దామనుకొన్నారు దర్శకనిర్మాతలు. కానీ.. ఇప్పుడు “కబాలి” రెండు వారాలు లేటుగా జూలై 15న విడుదలవుతుండడంతో.. “బాబు బంగారం” చిత్రాన్ని ఓ వారం ముందుగా.. అంటే జూలై 23న “బాబు బంగారం” సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.

మరి “బాబు బంగారం” సినిమాను ఓ వారం ముందుగా విడుదల చేయడంలో నిర్మాతల మాస్టర్ ప్లాన్ ఏమిటి? అది కూడా “కబాలి” తరువాతి వారంలోనే విడుదల చేయడానికి సన్నద్ధమవ్వడంలో గల ఆంతర్యం ఏమిటి? అనేది దర్శకనిర్మాతలకే తెలియాలి. సినిమా ఎంత బాగా వచ్చినా.. ఆలిండియా సూపర్ స్టార్ గా కీర్తించబడే రాజనీకాంత్ సినిమాకి పోటీగా వెళ్ళడం అంటే “బాబు బంగారం” చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్లే లెక్క!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram Movie
  • #Ghibran
  • #Maruthi
  • #Nayanthara
  • #Venkatesh

Also Read

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

related news

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

trending news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

10 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

23 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

23 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

24 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version