Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Bachhala Malli Trailer Review: మూర్ఖత్వం కొలవడానికి మిషన్లు లేవు!

Bachhala Malli Trailer Review: మూర్ఖత్వం కొలవడానికి మిషన్లు లేవు!

  • December 14, 2024 / 05:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bachhala Malli Trailer Review: మూర్ఖత్వం కొలవడానికి మిషన్లు లేవు!

అల్లరి నరేష్ (Allari Naresh)  హీరోగా సుబ్బు (Subbu Mangadevi)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బచ్చల మల్లి'(Bachhala Malli). అమృత అయ్యర్ (Amritha Aiyer)   ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ  (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇది.. 2 నిమిషాల 37 నిడివి కలిగి ఉంది. ‘మీ చిన్నాన్నని నేను మొదటిసారి ఎక్కడ చూశానో తెలుసా అమ్మా?’ అంటూ రావు రమేష్ (Rao Ramesh) వాయిస్ ఓవర్ లో బచ్చల మల్లి అదే హీరో అల్లరి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు.

Bachhala Malli Trailer Review:

అతని క్యారెక్టర్ ఎలాంటిదో టీజర్తోనే క్లారిటీ ఇచ్చారు. ‘మూర్ఖత్వం, చెడు అలవాట్లు కలిగిన బచ్చల మల్లి ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది?’ అనేది టీజర్ తో చెప్పారు. ఈ ట్రైలర్లో ఆ అలవాట్లు ఉన్నప్పటికీ ఓ అమ్మాయి అతని ప్రేమను యాక్సెప్ట్ చేయడం, ఆమె కోసం అతను చెడు అలవాట్లు మానేయడం అనే దాన్ని చూపించారు. మంచిగా మారుతున్న టైంలో శత్రువుల వల్ల హీరోకి వచ్చిన సమస్యలు ఏంటి? అతని ప్రేమ జీవితం ఎలా అయిపోయింది? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్ యు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరికథ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 పని సినిమా రివ్యూ & రేటింగ్!

కథ ఏంటి అనేది.. ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.’మూర్ఖత్వం కొలవడానికి మిషన్లు రాలేదు’ అంటూ హీరో ఫ్రెండ్ పలికే డైలాగ్ బాగుంది. టేకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ కూడా గట్టిగా దట్టించినట్టు స్పష్టమవుతుంది. డిసెంబర్ 20 న ఈ సినిమా విడుదల కాబోతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Amritha Aiyer
  • #Bachhala Malli
  • #Subbu Mangadevi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

12 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

40 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version