Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » OG: ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే..

OG: ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే..

  • October 17, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఆయనను రాజకీయ నాయకుడిగానే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కూడా చూడాలని వేచిచూస్తున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు భారీ ప్రాజెక్ట్స్‌ ‘హరిహర వీరమల్లు  (Hari Hara Veera Mallu)  ,’ ‘ఓజీ, (OG Movie)’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూడు సినిమాల రిలీజ్ షెడ్యూల్‌ ఎప్పుడు ఉంటుందన్నది పవన్ అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల మళ్లీ ప్రారంభమైంది.

OG

ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల కాబోతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వారానికి కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌కు కేటాయిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ (OG) సినిమా కూడా త్వరలో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగా ఈ సినిమాపైనే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోక్షజ్ఞ డెబ్యూ.. ఇది మరో లీక్.!
  • 2 ఏకంగా అన్ని నెలలు వాయిదా వేస్తున్నారా.. కారణం?
  • 3 ఇద్దరు స్టార్‌ హీరోలు బిగ్‌బాస్‌ను వదిలేశారు.. నెక్స్ట్‌ ఎవరు?

అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇంకా స్పష్టత లేదు. మొదట్లో ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ ముందుగా రిలీజ్ అవుతుండటంతో ‘ఓజీ’ దసరా 2025కి షెడ్యూల్ చేయబడుతుందని సమాచారం. అంటే మరో ఏడాది ఎదురు చూడాల్సిందే. ఇక వీరమల్లు వచ్చే వరకు అప్డేట్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు.

సాంగ్స్ టీజర్ లాంటివి వచ్చే ఏడాది సమ్మర్ తరువాతే ఉంటాయి. అంతేకాకుండా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా 2025లోనే విడుదల కాబోతోందట. అయితే, ఈ సినిమాకు సంబంధించి పవన్ రాజకీయ షెడ్యూల్స్ కారణంగా మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. మొత్తానికి, పవన్ అభిమానులు ఆయన్ని స్క్రీన్‌పై చూడాలంటే మరో సంవత్సరం పాటు వేచిచూడాల్సిందే.

సూర్య కోసం ప్రభాస్ సరిపోడా.. మరో స్టార్ కూడా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

4 mins ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

33 mins ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

46 mins ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

3 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

5 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

2 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

5 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

6 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

6 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version