Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kanguva: సూర్య కోసం ప్రభాస్ సరిపోడా.. మరో స్టార్ కూడా..?

Kanguva: సూర్య కోసం ప్రభాస్ సరిపోడా.. మరో స్టార్ కూడా..?

  • October 17, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kanguva: సూర్య కోసం ప్రభాస్ సరిపోడా.. మరో స్టార్ కూడా..?

సూర్య (Suriya) హీరోగా, శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ (Kanguva) నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం 8 భాషల్లో ఒకేసారి విడుదల అవుతుండటం విశేషం. ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థల సంయుక్త నిర్మాణంలో రూపొందింది. ఫిక్షనల్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.ఇక ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Kanguva

అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఇద్దరు సూపర్ స్టార్‌లు హాజరు కానున్నారంట. ఎలాగైనా ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకోవాలి అని నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏకంగా 2000 కోట్లు కాయమని కూడా ఇంటర్వ్యూలలో బాగానే లేపుతున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్‌కు (Prabhas) సొంత బ్యానర్ లాంటిదని, అందుకే ప్రభాస్ ఈ ఈవెంట్‌కు హాజరవుతారని టాక్. అయితే ప్రభాస్ సరిపోడు అనుకున్నారో ఏమో గాని మరో అగ్ర హీరోను కూడా తీసుకు వస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోక్షజ్ఞ డెబ్యూ.. ఇది మరో లీక్.!
  • 2 ఏకంగా అన్ని నెలలు వాయిదా వేస్తున్నారా.. కారణం?
  • 3 ఇద్దరు స్టార్‌ హీరోలు బిగ్‌బాస్‌ను వదిలేశారు.. నెక్స్ట్‌ ఎవరు?

డైరెక్టర్ శివ రజినీకాంత్‌తో (Rajinikanth) ‘అన్నాత్తే’ చిత్రం చేసిన అనుబంధంతో రజినీకి కూడా ఆహ్వానం అందింది. ఇద్దరూ స్టేజ్‌పై ఉన్న సీన్ కచ్చితంగా ఈ ఈవెంట్‌కు పెద్ద హైలైట్‌గా నిలుస్తుంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మ్యూజికల్ నైట్, మూవీ ప్రమోషన్స్‌కు అద్భుతంగా తోడ్పడనుంది. ఇకపోతే, ఈ ఈవెంట్‌లోనే ‘కంగువా’ సెకండ్ సాంగ్‌ను కూడా అక్టోబర్ 21న రిలీజ్ చేయబోతున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ చిత్రానికి ఇప్పటికే టీజర్ ద్వారా మ్యూజిక్ ప్రామిసింగ్ అని ప్రేక్షకులు అంచనా వేశారు. కోలీవుడ్ నుంచి ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీకు ఇంకా 1000 కోట్ల క్లబ్ రికార్డు లేదు. మరి ‘కంగువా’ ఆ ఘనతను అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

అనిరుధ్ లైనప్ లో 12 – ఆదాయం ఎంతో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kanguva
  • #Prabhas
  • #Suriya

Also Read

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

related news

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Prabhas: ‘ప్రభాస్ మీడియం రేంజ్ హీరో’.. మారుతీ కవరింగ్ సెట్ అవ్వలేదుగా

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

Prabhas: డైరక్టర్లకు ట్యాగ్‌లైన్లు ఇచ్చిన ప్రభాస్‌.. ఒక్కోటి ఒక్కో జెమ్‌ అంతే!

trending news

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

12 hours ago
Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

1 day ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

1 day ago

latest news

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

15 hours ago
Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

15 hours ago
Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

19 hours ago
The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

19 hours ago
Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version