Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పాపం సందీప్ తెలుగు టైమింగ్ బాలేదు!

పాపం సందీప్ తెలుగు టైమింగ్ బాలేదు!

  • September 2, 2017 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం సందీప్ తెలుగు టైమింగ్ బాలేదు!

నటుడిగా సందీప్ కిషన్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేకపోయినా.. సరైన అవకాశాలు అందిపుచ్చుకోవడంలోనూ మనోడ్ని మించినోడు కూడా లేడు. అయితే.. సదరు సినిమాలను విడుదల చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. మొన్నామధ్య సందీప్ కిషన్ నటించిన “మహానగరం” అనే తమిళ చిత్రం తెలుగులో “నగరం”గా విడుదలైంది. తమిళ మీడియా మొత్తం నెత్తిన పెట్టుకొన్న ఈ చిత్రం తెలుగులో సరైన ప్రమోషన్ లేక చతికిలపడింది. ఇప్పుడు మరో తమిళ చిత్రం “మాయావన్” విషయంలోనూ అదే తప్పు చేస్తున్నాడు సందీప్ కిషన్.

ఆ సినిమాను తెలుగులో “ప్రొజెక్ట్ జెడ్”గా విడుదల చేయించుకొంటున్న సందీప్ ఇప్పటివరకూ ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం గమనార్హం. పైగా.. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ట్రాక్ రికార్డ్ బాలేకపోవడం, టైటిల్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకొనే స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమాపై సందీప్ అప్పుడే ఆశలు వదిలేసుకొన్నాడేమో అన్న సందేహాలు కూడా చాలామందికి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా సందీప్ కాస్త “మాయావన్” అదేనండీ “ప్రోజెక్ట్ జెడ్” ప్రమోషన్స్ లో కాస్త పాలుపంచుకొని ఈ సినిమాని కనీసం 30% ఆడియన్స్ అయినా చూసేలా చేస్తాడో లేదో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Project Z
  • #Sundeep Kishan
  • #Sundeep Kishan Movies

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version