Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Bagheera Teaser: ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Bagheera Teaser: ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

  • December 17, 2023 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bagheera Teaser: ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీరా టీజర్ తాజాగా విడుదలైంది. కన్నడ స్టార్ హీరో శ్రీ మురళి హీరోగా డాక్టర్ సూరి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈరోజు హీరో శ్రీ మురళి పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ కథ అందించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరగగా టీజర్ ఆ అంచనాలను అందుకుంది.

ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. (Bagheera) ఈ టీజర్ కు 3 గంటల్లో ఏకంగా 12 లక్షల వ్యూస్ వచ్చాయి. టీజర్ లో హీరో పాత్రను వేర్వేరు లుక్స్ లో చూపించగా కాన్సెప్ట్ గురించి కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. “ఎప్పుడైతే సమాజం అడవిలా మారుతుందో ఆ సమయంలో వేటగాడు న్యాయం కోసం గర్జిస్తాడు” అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కన్నడ ఇండస్ట్రీ స్థాయిని ఈ సినిమా మరింత పెంచే ఛాన్స్ ఉంది.

ఉగ్రమ్ ఫేమ్ శ్రీ మురళి ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా టీజర్ కు బీజీఎం హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో శ్రీమురళికి జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతున్నారు.

శ్రీమురళితో ఉన్న అనుబంధం, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణం కావడం వల్లే ఈ మూవీకి ప్రశాంత్ నీల్ కథ అందించినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజు, రఘు, గరుడ రాముడు, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. శ్రీమురళిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bagheera
  • #Dr Suri
  • #Prakash Raj
  • #Rukmini Vasanth
  • #Sriimurali

Also Read

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

trending news

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

2 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

2 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

7 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

7 hours ago
Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

2 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

2 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

3 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

4 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version