Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: వరల్డ్‌ ఫేమస్‌ మూవీ… బాలయ్యకు నచ్చలేదట!

Balakrishna: వరల్డ్‌ ఫేమస్‌ మూవీ… బాలయ్యకు నచ్చలేదట!

  • December 20, 2021 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: వరల్డ్‌ ఫేమస్‌ మూవీ… బాలయ్యకు నచ్చలేదట!

ఈ ప్రపంచంలో వచ్చే ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు. అయితే ఎక్కువమందికి నచ్చిన సినిమా… కొందరికి నచ్చకపోవడం మాత్రం విషయమే కదా. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల మెప్పు పొందిన సినిమా గురించి మరోసారి ఆలోచించాల్సిందే. అందులోనూ ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాసి, వసూళ్ల సునామీ సృష్టించి, ఆ దర్శకుడు వేనోళ్ల పొగిడింప బడ్డాడు అంటే… ఆ సినిమా ఎంత గొప్పదో ఆలోచించొచ్చు. అలాంటి సినిమా… సినిమా వ్యక్తికి నచ్చలేదు అంటే.

ఇదంతా చెబుతున్న నందమూరి బాలకృష్ణ గురించి. ఇక ఆ సినిమా ఏంటి అంటే… ‘అవతార్‌’. అవును బాలయ్యకు అవతార్‌ సినిమా నచ్చలేదట. ఈ విషయం ఇటీవల ఆయన ఓ షోలో వెల్లడించారు. ‘అవతార్‌’ సినిమాకు ఏముంది… చాలా బాగుంటుంది కదా అనుకోవచ్చు మీరు. అయితే బాలయ్యకు ఆ సినిమా ఏ మాత్రమూ నచ్చలేదట. ఇంకా చెప్పాలంటే… ఆ సినిమా టీవీలో వస్తే ఠక్కున అక్కడి నుండి లేచి వెళ్లిపోయేంత నచ్చలేదట.

‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలయ్య ఈ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దర్శక ధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి హాజరైన ఎపిసోడ్‌లోనే ఈ విషయం చెప్పారు బాలయ్య. హాలీవుడ్‌ సినిమాల గురించి, హాలీవుడ్‌ కెమెరామన్‌ల గురించి బాలయ్య, రాజమౌళి మధ్య చిన్న చర్చ నడిచింది. బాలయ్య చెప్పిన కెమెరామన్‌ల పేర్లు… తనకు కూడా తెలియవు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే ‘అవతార్‌’ సినిమా ప్రస్తావన వచ్చింది.

‘టైటానిక్‌’ లాంటి గొప్ప సినిమా తీశాక… అన్నేళ్లు గ్యాప్‌ తీసుకొని దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ ‘అవతార్‌’ తీయడమేంటి… నాకు నచ్చలేదు అని చెప్పారు బాలయ్య. ఆ సినిమా చూడటమే నాకు నచ్చదు అంటూ కాస్త చిరాకుగానే చెప్పారు. అయితే ఎందుకు నచ్చదు, ఎందుకు చూడరు వంటి వివరాలు మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దీనిపైనే చర్చ జరుగుతోంది. అంతటి గొప్ప సినిమా ఎందుకు బాలకృష్ణకు నచ్చలేదు అంటూ చర్చించుకుంటున్నారు.

ఒక ‘అవతార్‌’ సినిమానే నచ్చలేదు అంటే… త్వరలో ఆ సినిమా నుండి నాలుగు సీక్వెల్స్‌ వస్తున్నాయి. మరి వాటి విషయంలో బాలయ్య ఏమంటారో చూడాలి. సీక్వెల్స్‌లో తొలి సినిమా ‘అవతార్ 2’ వచ్చే ఏడాది ఆఖరున విడుదలవుతుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Avatar Movie
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 hour ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version