Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna: ఆ సినిమాలపై స్టార్ హీరో బాలయ్య రియాక్షన్ ఇదే!

Balakrishna: ఆ సినిమాలపై స్టార్ హీరో బాలయ్య రియాక్షన్ ఇదే!

  • October 17, 2022 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ సినిమాలపై స్టార్ హీరో బాలయ్య రియాక్షన్ ఇదే!

స్టార్ హీరో బాలకృష్ణ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఇండస్ట్రీలో అభిప్రాయం ఉంది. గత కొన్నేళ్లలో బాలయ్య నటించి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం బాలయ్య హెయిర్ స్టైల్ బాగా లేకపోవడం వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. వీరభద్ర, మహారథి, రూలర్ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.

అయితే అన్ స్టాపబుల్ సీజన్2 తాజా ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో బాలయ్య సిద్ధు జొన్నలగడ్డ జుట్టును చూసి తాను మెస్సీ లుక్ లో కనిపించిన సినిమాల గురించి స్పందిస్తూ కామెంట్లు చేశారు. తాను మెస్సీ లుక్ లో కనిపించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయని బాలయ్య వెల్లడించడం గమనార్హం. ఈ ప్రోమోకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.బాలయ్య హోస్ట్ చేస్తున్న షో ప్రోమోలకు లక్షల్లో వ్యూస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

శుక్రవారం రోజున ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. అన్ స్టాపబుల్ సీజన్2 కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షోకు హాజరు కానున్నారని తాజాగా రిలీజైన ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చింది. బాలయ్య ఈ షో కోసం పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య ఈ షోతో ఆహా ఓటీటీ రేంజ్ ను మరింత పెంచడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షోకు చిరంజీవి, తారక్, నాగార్జున, ప్రభాస్ మరి కొందరు హీరోలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అన్ స్టాపబుల్ షోకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 mins ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

1 hour ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

4 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

6 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

3 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

4 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

5 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version