Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

  • November 16, 2025 / 10:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ కధానాయకుడిగా రూపొందుతున్నఅఖండ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నారు మేకర్స్. దీంతో ఈ చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా ముంబైలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను ఘనంగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘అఖండ తాండవం’ అంటూ సాగిన ఈ పవర్‌ఫుల్ సాంగ్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మరి కొంత మంది “భం అఖండ” కి కొనసాగింపులా బాగుంది అని అంటున్నారు.

Balakrishna

ముంబైలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు బాలకృష్ణ సహా మొత్తం టీం హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలయ్య… “అఖండ 2” హిందూ సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ అనే భావాలను మరింత బలంగా చూపిస్తుందని చెప్పారు.

Balakrishna Rejects Two Major Projects

‘అఖండ తాండవం’ అంటే నిజం కోసం నిలబడటం, అన్యాయానికి తలవంచకపోవటం, ధర్మంతో జీవించడం అనే భావానికే ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. పాట అద్భుతంగా వచ్చిందని, సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తీసుకెళ్లి తప్పకుండా చూపించాలని, వాటి ద్వారా పిల్లలకు హిందూ ధర్మం గురించిన విలువలు తెలుస్తాయని తెలిపారు.

Balakrishna comments on second innings

ఇక దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన బంధాన్ని ప్రస్తావించిన బాలయ్య… తమ ఇద్దరిదీ ఒకటే వేవ్‌లెంగ్త్ అని, కలిసి ఇప్పటికే నాలుగు సినిమాలు చేశారు అని గుర్తుచేసుకున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తూ… “50 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే పదం నా డిక్షనరీలో లేదు” అని, నిజాలు మాట్లాడుతూ ధర్మంగా బతకడం మాత్రమే తనకి తెలుసని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

19 mins ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

34 mins ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

1 hour ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

5 hours ago

latest news

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

3 mins ago
Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

12 mins ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

19 hours ago
Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version