Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna Favorite Dishes: స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన వంటకాలివే!

Balakrishna Favorite Dishes: స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన వంటకాలివే!

  • January 19, 2022 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna Favorite Dishes: స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన వంటకాలివే!

స్టార్ హీరో బాలకృష్ణకు 2021 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఇటు థియేటర్లలోనూ అటు ఓటీటీలోనూ బాలయ్య సత్తా చాటారు. 2022 సంవత్సరంలో కూడా బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

బాలయ్య యంగ్ డైరెక్టర్లతో, టాలెంటెడ్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య ఎనర్జిటిక్ గా ఉండటంతో పాటు వరుసగా విజయాలు దక్కే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షోకు ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తుండగా తాజాగా ఆహా యూట్యూబ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.

బాలకృష్ణ వీడియోలో మా వంటవాడు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడని అతనితో తను ఎప్పుడూ పరాచికాలు ఆడుతూ ఉంటానని బాలయ్య అన్నారు. నాకు ఎన్నో వ్యాపకాలు ఉన్నా వంటలను కూడా గుర్తుంచుకోవాలని బాలయ్య కామెంట్లు చేశారు. ఏ వారం ఏం తినాలనే విషయంలో నాకు కొన్ని లెక్కలు ఉంటాయని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత బాలయ్య వంటవాడికి ఫోన్ చేసి దొండకాయ, క్యాలిఫ్లవర్, బంగాళదుంప చేయాలని వెల్లుల్లి జీలకర్ర దంచి వేయాలని చెప్పుకొచ్చారు. వంటవాడు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా బాలయ్య ఆర్డర్ చెప్పారు. ఇంటి భోజనం ఆరోగ్యకరం అంటూ మంగళవారం రోజున తను తినే ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ గురించి బాలయ్య కామెంట్లు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతి త్వరలో బాలయ్య కొత్త సినిమా షూటింగ్ మొదలు కానుంది. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

14 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

15 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 mins ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

46 mins ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

18 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

22 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version