Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: సినిమా సెట్‌లో ఒకలా.. షోలో ఇంకోలా ఉన్నాడా?

Balakrishna: సినిమా సెట్‌లో ఒకలా.. షోలో ఇంకోలా ఉన్నాడా?

  • December 1, 2022 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: సినిమా సెట్‌లో ఒకలా.. షోలో ఇంకోలా ఉన్నాడా?

బాలకృష్ణను భోళా శంకరుడు, చిన్నపిల్లాడి మనస్తత్వం, తన దగ్గర వాళ్లతో చాలా స్నేహంగా, సరదాగా ఉంటారు అని అంటుంటారు. ఆయన ఓటీటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌’ చూసిన వాళ్లకు అవును వాళ్లందరూ చెప్పేది నిజమే అని అనిపిస్తుంటుంది. అయితే అదంతా బయటేనా? సినిమా షూటింగ్‌లు, సినిమా ప్రచారాలు, సినిమా కార్యక్రమాల వరకు కాదా? అని అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలయ్య గత కొద్ది రోజులుగా అదరగొడుతున్నాడు.

ఎంతో కూల్‌గా, క్లాస్‌గా హోస్ట్‌ చేస్తున్నాడు. తన మీద ఎవరు పంచ్‌ వేసినా సరదాగానే తీసుకుంటున్నాడు. అభిమానులతో ప్రేమగా ఉంటున్నాడు. తన కంటే చిన్నవాళ్లయిన హీరోలతో కలసిపోయి సందడి చేస్తున్నారు. తన కంటే పెద్ద వాళ్లు వస్తే గౌరవంగా ఉంటున్నాడు. దీంతో బాలయ్యలో ఎంత మార్పు వచ్చింది అంటూ అభిమానులు పొంగిపోతున్నారు. ఎందుకంటే ఫొటోలు అడిగినందుకు తిట్లు, దెబ్బలు కాసింది వారే కాబట్టి. అయితే ‘వీర సింహా రెడ్డి’ సినిమా సెట్‌లో ఓ ఘటన జరిగింది

అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో ఓ చర్చ నడుస్తోంది. దీంతో బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’లో నటిస్తున్నాడా? బాలయ్యకు ఇంకా ఆ కోపం, చిరాకు అలానే ఉన్నాయా అనే ప్రశ్న కనిపిస్తోంది. అయితే బాలయ్య తాజా కోపానికి ఇబ్బందిపడింది ఆయన సిబ్బందే అని అంటున్నారు. బాలకృష్ణతో ప‌ని చేసే వాళ్లు ఎప్ప‌టికప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. గతంలో ఆయన దగ్గర పని చేసిన వాళ్లు చెప్పిన మాట ఇది.

ఎందుకంటే త‌న అసిస్టెంట్ల‌పై బాల‌య్య కోప్ప‌డిన సంద‌ర్భాలు, క‌సురుకున్న వైనాలు చాలానే ఉన్నాయట. ప్ర‌తీ సినిమా సెట్లో ఒక్క‌రైనా బాల‌య్య కోపానికి బాధితుడు అవుతుంటారట. అలా ‘వీర సింహారెడ్డి’ సెట్‌లోనూ జరిగిందట. ఆ సినిమా సెట్లో కాస్ట్యూమ్ అసిస్టెంట్ పై బాల‌య్య కోపమయ్యాడని టాక్‌. కాస్ట్యూమ్ అసిస్టెంట్ ప్ర‌వ‌ర్త‌న బాల‌య్య‌కు చిరాకు తెప్పించింద‌ని, అందుకే బాల‌య్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడ‌ని అంటున్నారు. ఆ తర్వాత ఆ కోపం సెట్‌లో మరికొంతమంది మీద కూడా పడిందని అంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable Season 2

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

5 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version