Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

  • September 9, 2026 / 04:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

నందమూరి బాలకృష్ణ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మొన్నీ మధ్య ఈ సినిమా ఉండదు అని పుకార్లు వస్తే.. ‘లేదు లేదు.. మా సినిమా ఉంది’ అంటూ ఓ క్లియర్‌ పోస్ట్‌ కూడా సినిమా టీమ్‌ వేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి పుకార్ల షికార్లు పెరిగాయి. తద్వారా సినిమా ఇంకా ప్రీప్రొడక్షన్‌లో ఉంది అనే మేటర్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలా కొత్తగా వచ్చిన వార్త.. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అని?.

Balayya Koratala

అవును.. రీసెంట్‌ సినిమాల ట్రెండ్‌ తరహాలోనే బాలకృష్ణ సినిమా కోసం కొరటాల ఇద్దరు హీరోయిన్ల కథనే సిద్ధం చేశారట. అయితే ఇందులో ఓ ట్విస్ట్‌ ఉంది. ఒక హీరోయిన్‌ తర్వాత విలన్‌ అవుతుంది అని చెబుతున్నారు. ఈ రెండు పాత్రల కోసం కొరటాల దాదాపు ఒకే పేరున్న కథానాయికల్ని ఓకే చేస్తున్నారట. వారే ఐశ్వర రాజేష్‌, ఐశ్వర్య లక్ష్మి. ఈ ఇద్దరు తమిళ హీరోయిన్లతో ప్రస్తుతం టాక్స్‌ నడుస్తున్నాయట. త్వరలోనే ఫైనల్‌ డెసిషన్‌ చెబుతారట.

కొరటాల శివ మార్కు సినిమాల్లో కనిపించే సామాజిక దృక్పథం, కుటుంబ భావోద్వేగాల మేళవింపు ఈ సినిమాలోనూ ఉండబోతోంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభిస్తారని సమాచారం. అయితే ప్రారంభ షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఆయన లేని కొన్ని సన్నివేశాలను ఇందులో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తారట. అప్పుడు బాలయ్య అందుబాటులోకి వస్తారట.

ఈ పోరాట సన్నివేశాల కోసం ఇప్పటికే ఓ భారీ సెట్‌ సిద్ధం చేశారట. అందులో 15 రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. దీంతో ప్రధాన యాక్షన్‌ సీన్స్‌ అన్నీ అయిపోతాయట. ఇక హీరోయిన్ల విషయం చూస్తే.. ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్‌గా ఖరారు చేశారట. ఐశ్వర్య రాజేష్ ఇందులో లేడీ విలన్‌గా కనిపిస్తుందట. అయితే హీరోయిన్‌ యాంగిల్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #koratala siva

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

57 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

2 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

4 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

20 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

21 hours ago

latest news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

12 mins ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

59 mins ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

2 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

4 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version