Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్య ప్రకటనలకి బ్రహ్మాండమైన స్పందన..!

Balayya Babu: బాలయ్య ప్రకటనలకి బ్రహ్మాండమైన స్పందన..!

  • October 28, 2022 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య ప్రకటనలకి  బ్రహ్మాండమైన స్పందన..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషలే.. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.. అరవై ఏళ్లు దాటినా 30 ఏళ్ల ఎనర్జీతో పని చేస్తుంటారాయన. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, సేవా కార్యక్రమాలు, టాక్ షో.. ఇప్పటివరకు వీటితోనే ఫిల్ అయిపోయిన ఆయన డైరీలో మరో కొత్త ప్రాజెక్ట్ వచ్చి చేరింది. అదే యాడ్స్.. 48 సంవత్సరాల సినీ జీవితంలో బాలయ్య ఏనాడు ప్రకటనల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదు.

డబ్బు కోసం జనాల్ని మభ్య పెట్టే యాడ్లకు నేను దూరం అని చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్ వారి గురించి తెలుసుకుని.. మొట్టమొదటిసారి ప్రకటనల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.బ్రాండ్ అంబాసిడర్‌గా బాలయ్య నటించిన సాయిప్రియ యాడ్స్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రెడు ప్రకటనలు విడుదల చేశారు. బాలయ్య స్టైలిష్ లుక్, డైలాగ్ డెలివరీ, హావభావాలతో యాడ్స్‌ని రక్తికట్టించారు.

ఫీల్డ్ ఏదైనా నేను దిగనంత వరకే అన్నట్టు చాలా చక్కగా నటించి మెప్పించారు. తొలిసారి బాలయ్య చేసిన యాడ్స్, ఈవెంట్‌లో ఆయన పిక్స్ అన్నీ నెట్టింట వైరల్‌గా మారాయి. నటసింహం నటించిన యాడ్లకి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య మరింత యంగ్‌గా కనిపించడం, పని చెయ్యడమే కాదు.. రిస్క్ కూడా తీసుకుని కొత్త కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ కొడుతున్నాడు. ముందు ముందు మరిన్ని కమర్షియల్స్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు.

కాగా ఫస్ట్ టైం నటిస్తున్న ప్రకటనల కోసం బాలయ్యకి అక్షరాలా 16 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట. ఆ మొత్తాన్ని నేరుగా తాను ఛైర్మన్‌గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఇవ్వమని ఆయన చెప్పడంతో.. సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ వారు ఇన్‌స్పైర్ అయ్యి మరో 1.25 కోట్లను తమ వంతు విరాళంగా అందజేశారని సమాచారం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK107
  • #NBK108
  • #Veera Simha Reddy

Also Read

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

12 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version