Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

  • June 25, 2026 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ – ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముహూర్తం కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు నారా లోకేశ్‌, కందుల దుర్గేశ్‌ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

NBK 112

ఈ రోజు సినిమా మాత్రమే ప్రారంభిస్తారు.. బాలయ్య – లోకేశ్‌ కాంబినేషన్‌ ఫొటోలు చూసి మురిసిపోదాం అని నారా – నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, బాలయ్య ఫ్యాన్స్‌ అనుకుంటే.. సినిమా నిర్మాత అంతకుమించిన అప్‌డేట్‌తో డబుల్, ట్రిపుల్‌ ఆనందాన్ని ఇచ్చారు. దీంతో అభిమానులు బ్రహ్మానందపడుతున్నారు. ‘NBK 112’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌ పెడుతున్నామని నిర్మాతల్లో ఒకరైన సుధాకర్‌ చెరుకూరి వెల్లడించారు.

బాలయ్య సినిమాల బడ్జెట్‌లో ఇదే అత్యధికం అని చెప్పొచ్చు. అంతటి భారీ బడ్జెట్‌ ఇస్తే కొరటాల శివ ఎలాంటి ఇంపాక్ట్‌ ఉన్న సినిమాలో తీస్తారో మనకు తెలిసిందే. రీసెంట్‌గా ‘దేవర’ సినిమాకు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. అయితే ఆ సినిమాకు సీక్వెల్‌గా చెప్పిన ‘దేవర 2’ ఎందుకో కానీ ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు. దానికి బదులుగానే ఈ సినిమా చేస్తున్నారని టాక్‌. ఈ సినిమాను కూడా ‘దేవర’ తరహాలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తారట.

పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు కాస్టింగ్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇతర భాషల సినిమా పరిశ్రమల నుండి ప్రామినెంట్‌ యాక్టర్స్‌ను ఎంపిక చేస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను పారలల్‌గా చేయాలని బాలయ్య అనుకుంటున్నారని టాక్‌.

మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #koratala siva
  • #NBK 112

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

13 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

22 hours ago

latest news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

49 mins ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

13 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version