Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Balakrishna: బాలకృష్ణ కొత్త సినిమాల దర్శకులు వాళ్లేనా? మరి సొంత సినిమా సంగతేంటో?

Balakrishna: బాలకృష్ణ కొత్త సినిమాల దర్శకులు వాళ్లేనా? మరి సొంత సినిమా సంగతేంటో?

  • October 30, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలకృష్ణ కొత్త సినిమాల దర్శకులు వాళ్లేనా? మరి సొంత సినిమా సంగతేంటో?

బాలకృష్ణ సినిమా నేలకొండ ‘భగవంత్‌ కేసరి’ సినిమా ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో బాలయ్య కొత్త సినిమా మూడ్‌లోకి వెళ్లిపోతున్నారట. బాబి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ విషయంలో ఆ సినిమా కాదు. ఆ తర్వాత చేయాల్సిన 110, 111వ సినిమాల గురించే. ఎందుకంటే బాబీతో చేస్తున్న సినిమా బాలయ్యకు కెరీర్‌లో 109వ చిత్రం కాబట్టి. ‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య సినిమాల ఎంపిక విషయంలో డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాయి.

మాస్‌ కథనే ఎంచుకున్నా.. అందులో ఓ ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ చూసుకుంటున్నారు. ఈ క్రమంలో బాబి సినిమా చేస్తున్నారు. అయితే ఆ తర్వాత చేయాల్సిన సినిమాల కోసం తనకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులకే ఓటు వేస్తున్నారట. ఒకరు హ్యాట్రిక్‌ ఇవ్వగా, ఇంకొకరు సంక్రాంతి విజయం అందించారు. ‘అఖండ 2’ సినిమా ఉంటుంది దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే చెప్పారు. ఆ సినిమానే బాలయ్య కెరీర్‌లో 110వ సినిమా అవుతుందట.

ఆ తర్వాత అంటే 111వ సినిమా కోసం ‘వీర సింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్‌ మలినేనిని తీసుకొస్తున్నారట. ఆ సినిమా తరహాలో మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండేలా చూసుకోమని ఇప్పటికే బాలయ్య చెప్పేశారట. ఆయన కూడా ఓ కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. రవితేజ సినిమా అయ్యాక ఆ పని మీదే ఉంటారట. అయితే ఇక్కడ ఒకే ఒకటి డౌట్‌. ఆయన ఎన్నో ఏళ్లుగా చెబుతున్న ‘ఆదిత్య 999’.

బాలయ్య (Balakrishna) కెరీర్‌లో ది బెస్ట్‌ అంటూ ఓ లిస్ట్ రాస్తే… అందులో తప్పక ఉండే సినిమా అది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ తీస్తానని గతంలో బాలయ్య చెప్పారు. అయితే చాలా రోజులు అవుతున్నా ఆ సినిమా ఇంకా ముందుకు రావడం లేదు. 110వ సినిమాగా అయినా అది వస్తుందేమో అనుకుంటే లేదు. మరెప్పుడు తీసుకొస్తారో బాలయ్యనే చెప్పాలి. అలాగే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పడు అనే ప్రశ్నకు కూడా బాలయ్యే సమాధానం చెప్పాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

related news

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2: ‘అఖండ 2’లో  నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Akhanda 2: ‘అఖండ 2’లో నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని  కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

12 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

12 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

14 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

15 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

17 hours ago

latest news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

12 hours ago
Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

14 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

14 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

14 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version