Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » ట్రెండ్ సెట్ చేస్తున్న బాలయ్య.. సంతోషంలో ఫ్యాన్స్!

ట్రెండ్ సెట్ చేస్తున్న బాలయ్య.. సంతోషంలో ఫ్యాన్స్!

  • March 7, 2023 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రెండ్ సెట్ చేస్తున్న బాలయ్య.. సంతోషంలో ఫ్యాన్స్!

స్టార్ హీరో బాలకృష్ణ గత సినిమాలైన అఖండ, వీరసింహారెడ్డి ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయనే సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా అదే సమయంలో బాలయ్య ఇతర రంగాల్లో కూడా సత్తా చాటుతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్1 ను తన హోస్టింగ్ తో సక్సెస్ చేసిన బాలయ్య సీజన్2 ను కూడా అంచనాలను మించి మెప్పించారు. మరోవైపు వరుసగా యాడ్స్ లో నటిస్తూ యాడ్స్ ద్వారా కూడా బాలయ్య సత్తా చాటుతున్నారు.

బాలయ్య నటించిన యాడ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య త్వరలో వెబ్ సిరీస్ లలో కూడా నటించనున్నారని కామెంట్లు వినిపించనున్నాయి. సినిమాలు, ఓటీటీ షోలు, యాడ్స్, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతూ బాలయ్య సత్తా చాటుతున్నారు. బాలయ్య పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ సాధిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. బాలయ్య విభిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అఖండ, వీరసింహారెడ్డి వేర్వేరుగా 75 కోట్ల రూపాయల కంటే షేర్ కలెక్షన్లు సాధించడం గమనార్హం. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ ఊహించని విధంగా పెరుగుతోంది. బాలయ్య మల్టీస్టారర్స్ కు ఓకే చెప్పాలని నందమూరి ఫ్యామిలీ హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మాస్ సినిమాలు బాలయ్యకు ప్లస్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య పారితోషికం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ఇతర హీరోల అభిమానులు సైతం బాలయ్యను ఎంతగానో అభిమానిస్తున్నారు. బాలయ్య పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి బాలయ్య పోటీ చేయనున్నారు. బాలయ్యతో కలిసి నటించడానికి యంగ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK107
  • #NBK108

Also Read

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

related news

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

trending news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

38 mins ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

2 hours ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

2 hours ago
Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

3 hours ago

latest news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

44 mins ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

50 mins ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

55 mins ago
Thug Life: ‘థగ్ లైఫ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

15 hours ago
Jayam Ravi 2nd Marriage: విడాకులు మంజూరు కాకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాడబ్బా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version