Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » లవ్ స్టోరీతో రానున్న బాలయ్య తనయుడు

లవ్ స్టోరీతో రానున్న బాలయ్య తనయుడు

  • June 20, 2017 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లవ్ స్టోరీతో రానున్న బాలయ్య తనయుడు

మహానటుడు నందమూరి తారక రామారావు మనవుడు, నటసింహ బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ భారీ స్థాయిలో ఉంటుందని ప్రతి ఒక్కరూ అంచనా వేస్తారు. గొప్ప డైరక్టర్, భారీ తారాగణం, అత్యధిక బడ్జెట్ తో సినిమా తెరకెక్కడం ఖాయమని అనుకోవడంలో తప్పులేదు. కానీ బాలయ్య మాత్రం కొడుకు వెండితెర ప్రవేశం పై విభిన్నంగా ఆలోచిస్తున్నారు. యాక్షన్ హీరోగా కాకుండా లవర్ బాయ్ గా పరిచయం చేయాలనీ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే స్వీట్ లవ్ స్టోరీ కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. తన వద్దకు వచ్చే దర్శకులు, రచయితలకు హెవీ వెయిట్ ఉన్న స్టోరీలు కాకుండా మనసుకు హత్తుకునే ప్రేమకథలు చెప్పమని కోరుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య, ఈ సినిమాని పూర్తి చేసి మోక్షజ్ఞకు మంచి కథను సెలక్ట్ చేయనున్నారు. బాలకృష్ణ తనయుడను లాంచ్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యువ దర్శకులు మంచి స్టోరీ వినిపించాలని ఆలోచనలకు పదును పెడుతున్నారు. మోక్షు ఇప్పుడు విదేశాల్లో నటన, ఫైట్స్, డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు. అతను శిక్షణ పూర్తి చేసి వచ్చిన వెంటనే చిత్ర వివరాలను ప్రకటించనున్నారు. కథ ఏదైనా వారాహి చలన చిత్ర బ్యానర్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Puri Jagannadh
  • #Mokshagna
  • #Nandamuri Mokshagna Debut Movie
  • #paisa vasool movie

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

3 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

5 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

16 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

15 mins ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 hour ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version