Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే!

Balakrishna: మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే!

  • June 13, 2022 / 05:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే!

బాలకృష్ణ వెండితెరపై నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా అందరిని మెప్పించిన బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఒక టాక్ షో రాబోతుందని తెలియడం అందరూ ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ ఏంటీ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే కార్యక్రమం ప్రసారమైంది. ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ అతిథులుగా వచ్చిన స్టార్ హీరోలను ప్రశ్నిస్తూ వారి దగ్గర నుంచి సరైన సమాధానాలు రాబట్టారు.

ఇలా ఈ కార్యక్రమానికి మోహన్ బాబు మొదటి అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించారు.ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా దేశంలో నెంబర్ వన్ టాక్ షో గా రికార్డు సొంతం చేసుకుంది. ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తి కావడమే కాకుండా ఆహా సబ్స్క్రైబర్లు కూడా అమాంతం పెరిగి పోయారు. ఇంతటి ఆదరణ వచ్చిన ఈ కార్యక్రమానికి కొనసాగింపు ఉండాలని భావించారు.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున బాలయ్య టాక్ షో సీజన్ 2 గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని వార్తలు రావడంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ ఆహాలో ప్రసారమవుతున్న సింగిగ్ కాంపిటీషన్ ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ టాక్ షో కి సరైన సమాధానం కూడా దొరికింది.

ఈ కార్యక్రమం చివరిలో శ్రీరామచంద్ర బాలక్రిష్ణను ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం చెబుతూ మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే అంటూ బాలకృష్ణ సమాధానం చెప్పడంతో ఈ కార్యక్రమానికి కూడా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది. ఇకపోతే సీజన్ 2 కార్యక్రమాన్ని దసరా పండుగ సందర్భంగా ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా చిరంజీవి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #unstoppable season

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

13 mins ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

42 mins ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

1 hour ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

1 hour ago
Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

15 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

15 hours ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

15 hours ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version