Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య లేటెస్ట్ స్టేట్మెంట్ తో, ఫ్యాన్స్ లో జోష్

బాలయ్య లేటెస్ట్ స్టేట్మెంట్ తో, ఫ్యాన్స్ లో జోష్

  • June 11, 2020 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య లేటెస్ట్ స్టేట్మెంట్ తో, ఫ్యాన్స్ లో జోష్

నిన్న అరవయ్యవ వసంతంలోకి అడుగిడిన బాలయ్య షష్టిపూర్తి జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు, బసవసతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది, రోగుల మధ్య ఆయన పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. ఆయన అభిమాన జనసందోహం మధ్య ఈ వేడుక జరుపుకోవాలని భావించినా కరోనా వైరస్ కారణంగా కుదరలేదు. ఐతే బాలయ్య తన అభిమానులను భౌతికంగా కలవకపోయినా, సోషల్ మీడియాలో వారితో ముచ్చటించారు. తన వ్యక్తిగత, మరియు సినిమాలకు సంబందించిన అనేక విషయాలు ఆయన పంచుకోవడం జరిగింది.

ఐతే బాలయ్య బోయపాటి సినిమా గురించి అడుగగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో పాటు, సినిమా విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా అధ్బుతంగా వస్తుందన్న బాలకృష్ణ, మూవీ బంపర్ హిట్ సాధించడం ఖాయం అని చెప్పారు. ఇక బాలయ్య మార్కు డైలాగులు, బోయపాటి రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పతాక స్థాయిలో ఉంటాయట. సరైన విజయం లేక అల్లాడుతున్న బాలయ్య ఫ్యాన్స్ కి ఈ మూవీ ఆ దాహం తీర్చుతుంది అని బాలయ్య చెప్పడం విశేషం.

బాలయ్య వ్యాఖ్యలతో నందమూరి ఫాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. సినిమా విడుదల ఎప్పుడు అవుతుందా అనే ఆసక్తి వారిలో పెరిగిపోయింది. బాలయ్య సైతం ఈ చిత్రాన్ని చాలా త్వరగా పూర్తి చేస్తాం అని ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్స్ సవ్యంగా సాగితే మరో ఆరు నెలల్లో ఈ మూవీ విడుదల కానుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #NBK
  • #NBK 106

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

11 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

12 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version