Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ సినిమా పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

మోక్షజ్ఞ సినిమా పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

  • August 13, 2016 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ సినిమా పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

మహానటుడు నందమూరి తారక రామారావు మనవడు, నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారు అయింది. స్టడీ పూర్తి కాగానే మోక్షజ్ఞ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కొడుకు సినిమాల్లో ఎంట్రీ  పై బాలకృష్ణ మాట్లాడుతూ ” మోక్షజ్ఞ తప్పకుండా సినిమాలు చేస్తాడు. కాకపోతే అతను ప్రస్తుతం చదువుపైనే శ్రద్ధ పెట్టాడు. చదువు పూర్తయ్యాక రావాలనే ఆలోచనలోనే మోక్షజ్ఞ ఉన్నాడు.

అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది చివర్లో వెండి తెరపై కనిపిస్తాడు” అని స్పష్టం చేసాడు. కృష్ణా పుష్కరాల సందర్భంగా బాలకృష్ణ దంపతులు విజయవాడ దుర్గాఘాట్‌లో శుక్రవారం పుష్కర స్నానమాచరించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలుగువారికి అమరావతి ప్రాశస్త్యం పరిచయం చేసేందుకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తీస్తున్నట్లు చెప్పారు. “అశోకుడు, శ్రీకృష్ణ దేవరాయులు వీళ్లందరూ గొప్ప గొప్ప రాజులే కానీ మన తెలుగువాడు శాతకర్ణి గురించి మన వాళ్లకు తక్కువ తెలుసు. అటువంటి మహారాజు పాత్ర పోషిస్తున్నందుకు, ఆ సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అని బాలయ్య వెల్లడించారు.

జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం చిత్రీకరణ సంగతులను దగ్గరుండి తెలుసుకుంటున్న మోక్షజ్ఞను నందమూరి అభిమానులు తెరపైన చూసే సమయం ఎంతో దూరం లేదని అర్ధమయిపోయింది. అయితే “రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య” అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసింది.. ఇతనికోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Mokshagna

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

2 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

5 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

21 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 day ago

latest news

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

23 mins ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

19 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

20 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version