Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్య గొప్పతనం చెప్పిన ప్రముఖ నటుడు.. సెట్ లో అలా ఉంటారంటూ?

Balayya Babu: బాలయ్య గొప్పతనం చెప్పిన ప్రముఖ నటుడు.. సెట్ లో అలా ఉంటారంటూ?

  • October 5, 2023 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య గొప్పతనం చెప్పిన ప్రముఖ నటుడు.. సెట్ లో అలా ఉంటారంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాలు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదనే సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న అప్పాజీ అంబరీష ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తాను జీవన్ రెడ్డి పాత్రలో నటించానని అసెంబ్లీలో ఒక మహిళ గాజులు పగలగొట్టి బాలయ్య పాత్ర ముఖంపై ఉమ్మి వేసే సీన్ ఉందని అయితే ఆ సీన్ లో నటించకుండా నిజంగానే అలా చేయాలని ఆ నటితో బాలయ్య చెప్పారని అప్పాజీ అంబరీష అన్నారు.

బాలయ్య అలా చెప్పడం ఆయన గొప్పదనానికి నిదర్శనమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఉమ్మేస్తే తప్ప ఆ ఇంటెన్సిటీ రాదని బాలయ్య చెప్పారని అప్పాజీ అంబరీష చెబుతున్నారు. అప్పాజీ అంబరీష రంగస్థలం సినిమాలోని జగపతిబాబు పాత్రలో నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర మిస్ అయిందని వెల్లడించడం గమనార్హం. బాలయ్య రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

బాలయ్య (Balayya Babu) భగవంత్ కేసరి రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య సినిమాల హక్కులు భారీ రేంజ్ లో అమ్ముడవుతూ ఉండటం గమనార్హం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

5 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

9 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

4 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

7 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version