Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » తారకరత్న ఫ్యామిలీతో బాలయ్య.. వైరల్ అవుతున్న రేర్ ఫోటోలు

తారకరత్న ఫ్యామిలీతో బాలయ్య.. వైరల్ అవుతున్న రేర్ ఫోటోలు

  • February 20, 2023 / 10:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారకరత్న ఫ్యామిలీతో బాలయ్య.. వైరల్ అవుతున్న రేర్ ఫోటోలు

నందమూరి తారకరత్న చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇతని మరణంతో నందమూరి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. తారకరత్న కుటుంబ సభ్యులు అయితే అతని భౌతిక కాయంపై పడి పడి ఏడుస్తున్న సంగతి తెలిసిందే. 40 ఏళ్ళు కూడా నిండకుండానే తారకరత్న కన్నుమూయడం నిజంగా విషాదకరం. ముఖ్యంగా తారకరత్న మరణ వార్తని నందమూరి బాలకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నట్టు స్పష్టమవుతుంది. గుండెపోటుతో తారకరత్న హాస్పిటల్ లో జాయిన్ అయినప్పటి నుండి బాలయ్య..

హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ.. అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి అని డాక్టర్లను ఆరా తీస్తూ వచ్చారు. అంతేకాదు షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని మరీ చిత్తూర్ మృత్యుంజయ స్వామి ఆలయంలో పూజలు, హోమాలు జరిపారు. తారకరత్న చెవిలో నిత్యం మృత్యుంజయ మంత్రం చెబుతూనే వచ్చారు. తారకరత్న భార్య పిల్లలకు కూడా ధైర్యం చెబుతూ వచ్చారు బాలయ్య. తారకరత్న కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని…

దూరమైతే.. తిరిగి అతన్ని కుటుంబంతో కలిపింది బాలయ్యే. అతని సినిమాల్లో అవకాశాలు ఇప్పించడానికి కూడా బాలయ్య సిద్ధపడ్డారు. కానీ ఇంతలో ఇలా జరిగింది. ఇక నుండి తారకరత్న కుటుంబ బాధ్యతలు నావి అంటూ కూడా తాజాగా బాలయ్య చెప్పడం జరిగింది. దీనిని బట్టి..

తారకరత్న అంటే బాలయ్యకు ఎంత ఇష్టం అనేది అర్థం చేసుకోవచ్చు. తారక రత్న కి నిషిక, తనయ్ రామ్, రేయా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళ చదువులు, ఉన్నత చదువుల బాధ్యత నాదే అంటూ బాలయ్య తెలియజేయడం జరిగింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Tarakaratna
  • #NBK108
  • #Tarakaratna

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

3 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

4 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

5 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

5 hours ago

latest news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

2 hours ago
Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

5 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version