Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య 102 సినిమా కథ ఇదేనా?

బాలయ్య 102 సినిమా కథ ఇదేనా?

  • September 20, 2017 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య 102 సినిమా కథ ఇదేనా?

నటసింహ బాలకృష్ణ ఫుల్ జోష్ తో దూసుకు పోతున్నారు. గౌతమి శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమాని అత్యంత వేగంగా పూర్తిచేసి ఔరా అనిపించారు. పైసా వసూల్ విజయంతో ఉత్సాహంగా    కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 102 వ సినిమాని చేస్తున్నారు. నయన తార హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే కథ బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ల ప్రకారం.. “బాలకృష్ణ, నయనతార ఒకరినొకరు ప్రేమించుకొంటారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఒకరికొకరు దూరమవుతారు.  ప్రేమికురాలి కోసం వెతికేందుకు బాలయ్య ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆచూకీ చిక్కదు.

ఇరవై ఏళ్ల తర్వాత ఓ అమ్మాయిని పోకిరీలు వెంబడిస్తుంటే ఆమెను బాలయ్య రక్షించి, చేరదీస్తాడు. బాలయ్యని తన తండ్రిలా ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఆమె ఎవరో కాదు నయనతార కూతురు. తన ప్రియురాలి కూతురు అని బాలయ్యకి ఎలా తెలుస్తుంది?  అసలు నయన తార ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? కూతురు తల్లిని ఎందుకు విడిచి పెట్టింది? నయనతార బతికే ఉందా? చనిపోయిందా? అనే ప్రశ్నలకు క్లైమాక్స్ లో సమాధానం దొరకనుంది.  కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఇది నిజంగా బాలయ్య సినిమా కథేనా? అనేది ఇప్పుడే చెప్పలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nayantara
  • #NBK
  • #NBK 102

Also Read

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

1 min ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

53 mins ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

5 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

6 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

9 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

24 mins ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

32 mins ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

1 hour ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

4 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version