సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ సినిమాలు ఆ తరువాతే మిగతావి ఏవైనా. సంక్రాంతి విడుదల అయ్యే సినిమాల్లో బాలకృష్ణ సినిమా ఉంది అంటే సదురు బాలయ్య బాబు ఫ్యాన్ తో పాటు మిగతా సినిమా అభిమానులు కూడా అబ్బా ఇది కదా మాకు కావాల్సింది అని అనుకుంటారు. ఎందుకు అంటే… కొన్నేళ్లుగా బాలయ్య బాబు అండ్ సంక్రాంతి కి విడుదల అయ్యే సినిమాలే ఒక కారణం. బాలయ్య బాబు సంక్రాంతి కి వస్తున్నాడు అంటే ఆ మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ కన్ఫర్మ్ అని ముందే ఒక అంచనా కి వచ్చేస్తారు మన తెలుగు బాలయ్య ఫాన్స్.
బాలయ్య బాబు సంక్రాంతికి విడుదలైన పెద్దన్నయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి సినిమాలు ఇండీస్ట్రీ హిట్స్ అయ్యాయి. అందుకే బాలయ్య బాబు అంటే సంక్రాంతి హీరో అని ఒక మార్క్ ఉంది తెలుగు ఇండీస్ట్రీలో… 1987 నుండి 2022 వరకు బాలయ్య బాబు 16 సినిమాలు రిలీజ్ అయితే ఇందులో చాల పది సినిమాల వరకు ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఈ సంక్రాంతి కి ‘వీర సింహ రెడ్డి’ గా…బాలయ్య మన ముందుకు వస్తున్నా సందర్బంగా ఇప్పటివరకు సంక్రాంతి బరిలో నిలిచినా బాలయ్య సినిమాలు వాటి కలెక్షన్స్ ఓ సరి చూసేద్దాం పదండి…
1. భార్గవ రాముడు
విడుదల తేదీ: 14th జనవరి, 1987
గ్రాస్ కలెక్షన్స్: Rs.3 కోట్లు
2. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
విడుదల తేదీ: 15th జనవరి, 1988
గ్రాస్ కలెక్షన్స్: Rs.4 కోట్లు
3. ప్రాణానికి ప్రాణం
విడుదల తేదీ: 12th జనవరి, 1990
గ్రాస్ కలెక్షన్స్: Rs.2 కోట్లు
4. వంశానికొక్కడు
విడుదల తేదీ: 05th జనవరి, 1996
గ్రాస్ కలెక్షన్స్: Rs.6 కోట్లు
5. పెద్దన్నయ్య
విడుదల తేదీ: 10th జనవరి, 1997
గ్రాస్ కలెక్షన్స్: Rs.12 కోట్లు
6. సమరసింహా రెడ్డి
విడుదల తేదీ: 13th జనవరి, 1999
గ్రాస్ కలెక్షన్స్: Rs.23 కోట్లు
7. వంశోద్ధారకుడు
విడుదల తేదీ: 14th జనవరి, 2000
గ్రాస్ కలెక్షన్స్: Rs.10 కోట్లు
8. నరసింహ నాయుడు
విడుదల తేదీ: 11th జనవరి, 2001
గ్రాస్ కలెక్షన్స్: Rs.30 కోట్లు
9. సీమ సింహం
విడుదల తేదీ: 11th జనవరి, 2002
గ్రాస్ కలెక్షన్స్: Rs.15 కోట్లు
10. లక్ష్మీనరసింహా
విడుదల తేదీ: 14th జనవరి, 2004
గ్రాస్ కలెక్షన్స్: Rs.29 కోట్లు
11. ఒక్క మగాడు
విడుదల తేదీ: 11th జనవరి, 2008
గ్రాస్ కలెక్షన్స్: Rs.14 కోట్లు
12. పరమ వీర చక్ర
విడుదల తేదీ: 12th జనవరి, 2011
గ్రాస్ కలెక్షన్స్: Rs.12 కోట్లు
13. డిక్టేటర్
విడుదల తేదీ: 14th జనవరి, 2016
గ్రాస్ కలెక్షన్స్: Rs.20 కోట్లు
14. గౌతమిపుత్ర శాతకర్ణి
విడుదల తేదీ: 12th జనవరి, 2017
గ్రాస్ కలెక్షన్స్: Rs.50 కోట్లు
15. జై సింహ
విడుదల తేదీ: 12th జనవరి, 2018
గ్రాస్ కలెక్షన్స్: Rs.25 కోట్లు
16. ఎన్.టి.ఆర్. కథానాయకుడు
విడుదల తేదీ: 09th జనవరి, 2019
గ్రాస్ కలెక్షన్స్: Rs.21 కోట్లు