Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balayya: చంద్రబాబుకు మద్దతుగా పవన్… రుణం తీర్చుకోలేనన్న బాలయ్య!

Balayya: చంద్రబాబుకు మద్దతుగా పవన్… రుణం తీర్చుకోలేనన్న బాలయ్య!

  • September 15, 2023 / 12:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya: చంద్రబాబుకు మద్దతుగా పవన్… రుణం తీర్చుకోలేనన్న బాలయ్య!

చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఈ అరెస్ట్ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారు అంటూ పలువురు ఈ విషయంపై మండిపడుతున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో వైసిపి నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారన్న విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ తన పూర్తి మద్దతును చంద్రబాబు నాయుడుకి తెలియచేశారు..

చంద్రబాబు నాయుడు గారికి తాను ఎప్పుడు మద్దతు తెలుపుతానని ఈయన ఏకంగా రోడ్లపై పడుకుని మరి నిరసన తెలియజేశారు. ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడుని కలిసిన సంగతి మనకు తెలిసిందే.దాదాపు 45 నిమిషాల భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టుపై తీవ్రంగా ఖండించినటువంటి పవన్ కళ్యాణ్ తాను చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేస్తానని ఆయనతో పొత్తుకు తాను సిద్ధంగా ఉన్నానని పొత్తు గురించి క్లారిటీ ఇచ్చారు.

ఇక వచ్చే ఎన్నికలలో జనసేన టిడిపి కలిసి పనిచేయబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై బాలకృష్ణ (Balayya) మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ తన మద్దతు తెలియజేస్తూ ఉండడంతో తన రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ పవన్ గురించి బాలయ్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ పార్టీపై కూడా ఈయన విమర్శలు చేశారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #pawan kalyan

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

3 mins ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

5 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

5 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

1 hour ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

15 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

20 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

21 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version