Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

  • July 31, 2025 / 04:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒకేసారి మూడు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి, టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయమని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ’ సృష్టించిన విధ్వంసం ఇంకా ఎవ్వరూ మర్చిపోకముందే ‘అఖండ 2’తో తాండవం చేయడానికి రెడీ అయ్యారు.

Balakrishna

Star director re uniting with Balakrishna for next

బోయపాటి శ్రీను ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాదే థియేటర్లలోకి దించబోతున్నారు. దసరా బరిలో సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానున్నట్లు అయితే మేకర్స్ ప్రకటించారు.బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేయడమే కాకుండా సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

‘వీరసింహారెడ్డి’తో మంచి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు బాలయ్య. ఇది ఆయన కెరీర్లో 111వ చిత్రంగా రానుంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 2026 సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ‘ఆదిత్య 999 మాక్స్’ పేరుతో మరో చిత్రాన్ని రెడీ చేయనున్నారు బాలయ్య. ‘ఆదిత్య 369’ కి ఇది సీక్వెల్‌. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబోలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య ట్రిపుల్ రోల్ పోషిస్తారని టాక్ నడుస్తుంది. అలాగే ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు.

‘తమ్ముడు’ తో ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #akhanda2
  • #Balakrishna
  • #balayya
  • #boyapati

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

13 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

14 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

17 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

18 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

22 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

12 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

2 days ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version