Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Bandla Ganesh: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పూరి… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోస్!

Bandla Ganesh: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పూరి… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోస్!

  • May 11, 2023 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పూరి… వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు ఈయన డైరెక్షన్లో వచ్చినటువంటి లైగర్ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరీ జగన్నాథ్ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడింది అని చెప్పాలి.ఇలా ఈ సినిమా తర్వాత భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ తన సినిమాలకు కొంత విరామం ఇచ్చారు.

ఇక పూరి జగన్నాథ్ నటి చార్మి కలిసి సినిమాలను నిర్మించడంతో వీరిద్దరూ కలిసి ఎక్కువగా ముంబైలో ఉంటున్నారు. దీంతో పూరి జగన్నాథ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే బండ్ల గణేష్ సైతం పూరి జగన్నాథ్ పై ఇదే విషయం గురించి తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చేసిన కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీసాయో మనకు తెలిసిందే. ఇకపోతే చాలా కాలం తర్వాత పూరి జగన్నాథ్ తన భార్య పిల్లలతో కలిసి కనిపించడంతో పూరి జగన్నాథ్ దంపతుల గురించి వచ్చే వార్తలన్నింటికీ పులి స్టాప్ పడినట్టు అయ్యింది.

పూరి జగన్నాథ్ తన భార్య పిల్లలతో కలిసి తన సొంత ఊరిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఇక పూరి జగన్నాథ్ దంపతుల సైతం ప్రత్యేకంగా ఒక హోమం నిర్వహించారు.ఇలా ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్న వదిన అంటూ ట్వీట్ చేశారు.

ఇక బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా పూరి జగన్నాథ్ తన భార్యతో చాలా సంతోషంగా ఈ పూజలో పాల్గొన్నారని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఫోటోలు చూస్తే కనుక వీరి విడాకుల గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది.

Happy to see you Anna and Vadina ❤️ https://t.co/F0zio9SRrM

— BANDLA GANESH. (@ganeshbandla) May 10, 2023

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #Director Puri Jagannadh
  • #Lavanya Puri
  • #Puri Jagannadh

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

35 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

15 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

16 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

17 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

18 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version