Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

  • September 29, 2026 / 07:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

‘మైసా’ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా ఎక్కువగా వినిపిస్తున్న రెండు విషయాలు రెండే. ఒకటి హీరోయిన్‌ రష్మిక మందన. రెండోది అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌. గోండు యువతిగా రష్మిక కనిపించబోతున్న ఈ సినిమాలో చేసే పోరాటాలు ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఇటీవల వచ్చిన టీజర్‌లో ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది కూడా. సినిమాలో క్లిష్టమైన అండర్‌ వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం రష్మిక చాలా శ్రమించిందని ఆ వీడియో చూసినా, సినిమా టీమ్‌ చెప్పిన విషయాలు చూసినా అర్థమవుతోంది.

Rashmika

ఈ సినిమాలో డూప్‌ మీద ఆధారపడకుండా, రష్మికనే స్వయంగా ఆ సన్నివేశాన్ని పూర్తి చేసిందని ఇప్పటికే టీమ్‌ చెప్పింది. తాజాగా సినిమా దర్శకుడు రవీంద్ర పుల్లె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని తెలిపారు. ఓ కథానాయిక అండర్‌వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ చేయడం ఇదే తొలిసారి. సవాలున్న ఈ సీన్స్‌ కోసం రష్మిక పెద్ద సాహసమ చేశారు. సాధారణంగా మనుషుల నీటి లోపల ఊపిరి తీసుకోకుండా సుమారు ఒక నిమిషం ఉండగలరు. కానీ సినిమాలోని ఈ సీక్వెన్స్‌ మూడున్నర నిమిషాల ఉంటుంది అని రవీంద్ర చెప్పారు..

అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ కోసం నీటి లోపల రిహార్సల్‌ చేయడం కూడా సాధ్యం కాదు కాబట్టి డూప్‌ను పెట్టి చేద్దాం అని డైరక్టర్‌ అనుకున్నారట. ఆ సీన్‌ గురించి ఓ స్టంట్‌ వుమన్‌కి చెబితే ఆమె చేయలేను అని చెప్పేశారట. దీంతో రష్మికనే స్వయంగా చేస్తానంటూ ముందుకొచ్చిందట. అలా ఆ ఫైట్‌ను మూడు రోజుల పాటు షూట్‌ చేశామని తెలిపారు. ఈ సీన్‌ కోసం రష్మిక 20 గంటల పాటు నీటిలో ఉండాల్సి వచ్చిందట. దీని కోసం బ్రీత్‌ కంట్రోల్‌, డైవింగ్‌ టెక్నిక్‌ల విషయంలో ప్రాక్టీస్‌ చేశారట. ఇటలీ, థాయ్‌లాండ్‌లో తర్ఫీదు పొందిందని చెప్పారు.

నీటి లోపల 25 అడుగుల లోతులో ఆ సీన్‌ తీశారట. మధ్యాహ్నం తరువాత నీటి అడుగున చల్లగా ఉండేది. దాంతో ఆ ఇబ్బంది కూడా ఆమె ఫేస్‌ చేశారని చెప్పారు. రష్మిక ఫైట్‌ చేయడంతో పాటు కళ్లతో ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించాలి కాబట్టి, ఆమె కళ్లజోడు పెట్టుకోవడానికి కూడా ఆ సమయంలో కుదర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీన్స్‌ చేశామని ఆయన తెలిపారు.

కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mysaa
  • #Rashmika Mandanna
  • #Rawindra pulle

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

3 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

38 mins ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 hour ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

4 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

5 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version