నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఓపెనింగ్స్ సో సో గా వచ్చాయి. కానీ తర్వాత బాగానే పికప్ అయ్యి బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇప్పటికీ స్టడీగా రాణిస్తుంది. మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 18.71 cr |
సీడెడ్ | 12.50 cr |
ఉత్తరాంధ్ర | 6.15 cr |
ఈస్ట్ | 3.46 cr |
వెస్ట్ | 2.85 cr |
గుంటూరు | 5.35 cr |
కృష్ణా | 2.60 cr |
నెల్లూరు | 2.64 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 54.26 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.51 cr |
ఓవర్సీస్ | 7.03 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 66.80 cr (షేర్) |
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.66.8(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.5.8 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సిని6మా కూడా లేదంట..!